Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తారలే…వ్యాపారవేత్తలైతే

తారలే…వ్యాపారవేత్తలైతే

  • October 3, 2016 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారలే…వ్యాపారవేత్తలైతే

సినిమా పరిశ్రమలో బిజీ బిజీగా గడుపుతున్న తారల్లో కొందరు తమ సంపాదనతో ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందులో కొందరు డబ్బు సంపదనే ధేయంగా ముందుకు పోతుంటే, మరికొందరు స్వీయ సంతృప్తి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. మరి మన తారల్లో వ్యాపార దిగ్గజాలు ఎవరో, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారో ఒక లుక్ వేద్దాం రండి.

‘కలెక్షన్ కింగ్’-మోహన్ బాబుMohan Babuటాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా మనకు పరిచయం అయితే మోహన్ బాబు, రాజ్య సభ సభ్యునిగా ఉన్న కాలంలో తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఎజుకేషనల్ ట్రస్ట్ ను నెలకొల్పారు. దాదాపుగా 6కాలేజీలకు ఆయన యజమానిగా ఉన్నారు.

అక్కినేని నాగార్జునAkkineni Nagarjunaటాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న నాగ్ కు సినిమాల కన్నా బయట వ్యాపారు ఎక్కువ, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, ఇండియన్ బ్యాడ్‌మింటన్ ముంబై జట్టు యజమానుల్లో ఒకరుగా, ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ అధినేతగా, కల్యాణ్ జ్యుయెలర్స్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు నాగ్.

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్Ram Charanమెగాస్టార్ చిరంజీవి తనయుడిగా, టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న చెర్రీ టర్బు మేఘ ఏర్‌వేస్ అధినేతగానే కాకుండా, హైడేరాబద్ పోలో రైడింగ్ క్లబ్, పోలో టీమ్ కు అధినేతగా ఉన్నారు.

స్మితSmithaపోప్ సింగర్ స్మిత పాటల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ దూసుకుపోతుంది. క్యాండీ ఎంటర్‌టేన్‌మెంట్ అనే ప్రొడక్షన్ హౌస్ మాత్రమే కాకుండా, సంగీతం , కళలు , యోగ మరియు నృత్యం నేర్పించే స్టూడియోస్ కు సైతం అధినేతగా ఉన్నారు.

శరహ్ జానే డైయాస్shark jane diasపవన్ పంజా సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ, ముంబైలో బటర్‌ఫ్లై బేకరీ అనే ప్రఖ్యాత బేకరీని నడుపుతుంది.

శిల్పాశెట్టిShilpa Shettyహింది హీరోయిన్ గా, తెలుగులో సైతం 3సినిమాల్లో నటించిన ఈ భామ, ఐపీయెల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కు అధినేతగా ఉన్నారు. అంతేకాకుండా ముంబైలోని క్లబ్ రాయల్టీ అధినేతగా సైతం ఉండడం విశేషం.

శర్వానంద్sharwanandటాలీవుడ్ చాక్లేట్ బోయ్ శర్వానంద్, జూబ్లీ హిల్స్ లో ఒక కేఫ్, ఒక రెస్టోరెంట్ కు అధినేతగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shilpa Shetty
  • #Akkineni Nagarjuna
  • #Hero Sharwanand
  • #Mohanbabu
  • #Ram Charan

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

20 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

21 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

24 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version