Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » టచ్ చేసి చూడు

టచ్ చేసి చూడు

  • February 2, 2018 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టచ్ చేసి చూడు

దాదాపు ఏడాది విరామం అనంతరం “రాజా ది గ్రేట్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ అందుకొన్న రవితేజ నటించిన తాజా చిత్రం “టచ్ చేసి చూడు”. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం ద్వారా “రేసుగుర్రమ్” చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రవితేజ మాస్ ఏమేజ్ కి విక్రమ్ సిరికొండ టేకింగ్ ఏమేరకు హెల్ప్ అయ్యింది, ఆడియన్స్ ఏమేరకు ఎంటర్ టైన్ అయ్యారు. ఇంతకీ రవితేజను టచ్ చేసి చూస్తే ఏమయ్యింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకొందాం..!!touch-chesi-chudu-movie-review1

కథ : ఎస్.కార్తికేయ (రవితేజ) పాండిచ్చేరిలో ప్రయివేట్ బిజినెస్ చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేస్తుంటాడు. నెమ్మదస్తుడే కానీ పద్ధతులు ఫాలో అవుతుంటాడు. తన కంపెనీ గుడౌన్ లోని మెషినరీని లోకల్ రౌడీ సెల్వమ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా అతడ్ని డైరెక్ట్ గా ప్రశ్నించకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మొగ్గుచూపుతాడు. అలా రూల్స్ ఫాలో అవుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ.. తల్లిదండ్రులు చూసిన సంబంధమైన పుష్ప (రాశీఖన్నా)ను పెళ్లాడి సెటిల్ అవుదామనుకొంటున్న తరుణంలో కార్తికేయ లైఫ్ లోకి మళ్ళీ వస్తాడు ఇర్ఫాన్ (ఫ్రెడ్డి దారూవాలా). అతడి రాకతో కార్తికేయ రెండో కోణం బయటపడుతుంది. ఏమిటా రెండో కోణం? ఇర్ఫాన్ ఎవరు? అతడితో కార్తికేయకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “టచ్ చూసి చూడు”.touch-chesi-chudu-movie-review2

నటీనటుల పనితీరు : రవితేజ కొత్తగా ప్రయత్నించాలి అనుకొన్నారో లేక దర్శకుడు ఆయన క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశాడా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. సెటిల్డ్ ఫ్యామిలీ మెన్ గా పర్వాలేదు కానీ.. అమ్మాయిని మెప్పించడం కోసం తపించే సన్నివేశాల్లో మాత్రం రవితేజ మార్క్ మిస్ అయ్యింది. ముఖ్యంగా రవితేజ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే ఎనర్జీ ఈ సినిమాలో కనిపించలేదు. అయితే.. యాక్షన్ సీక్వెన్స్ లలో తనదైన శైలి ఎనర్జీతో అలరించాడు మాస్ మహారాజా. రాశీఖన్నా పూర్తిస్థాయిలో సన్నబడ్డాక నటించిన సినిమా ఇది. గ్లామర్ డోస్ బాగా పెంచింది. తెలియక చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఎక్స్ పోజింగ్ పరంగా కాస్త అతి చేసింది. శీరత్ కపూర్ సినిమాలో ఏదో రెండో హీరోయిన్ ఉండాలి అని ఒక మూడు సన్నివేశాలు, ఒక పాట మరియు ఒక స్లో మోషన్ షాట్ లో హీరోకి డాష్ ఇవ్వడానికి మినహా పెద్దగా కథ పనికొచ్చింది లేదు. మురళీశర్మ పోలీస్ క్యారెక్టర్ కి క్లారిటీ లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. వెన్నెలకిషోర్, సుదర్శన్ ల కామెడీ బాగుంది.touch-chesi-chudu-movie-review3

సాంకేతికవర్గం పనితీరు : బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ మ్యూజిక్ బ్యాండ్ “జామ్ 8” అందించిన బాణీలు వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. సదరు పాటల ప్లేస్ మెంట్ కానీ చిత్రీకరణ కానీ బాగోకపోవడం వల్ల ఆ పాటలు వల్ల సినిమాకి ఒరిగేదేమీ లేకుండాపోయింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, టాప్ యాంగిల్ షాట్స్, పాండిచ్చెరి ఎపిసోడ్స్ సినిమాలో ఆకట్టుకొనే అంశాలు. వక్కంతం వంశీ అందించిన కథ చిరంజీవి క్లాసిక్ హిట్ “మాస్టర్”ను తలపిస్తుంది. ఒక్క పోలీస్ యాంగిల్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్.

ఇక స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ అని అందరూ తెగ పొగిడేసిన విక్రమ్ సిరికొండ వేరే దర్శకుల చిత్రాల రాసుకొన్నంత పకడ్బందీగా తన డైరెక్షనల్ డెబ్యూ మూవీ అయిన “టచ్ చేసి చూడు” సినిమా కోసం మాత్రం చక్కని స్క్రీన్ ప్లే రాసుకోకపోవడం గమనార్హం. కథా గమనానికి ఒక ఫ్లో ఉండదు. ఎంటర్ టైన్మెంట్ కోసం క్యారెక్టర్స్ ను ఎక్కువగా క్రియేట్ చేసి వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు విక్రమ్ సిరికొండ. రవితేజ లాంటి ఎనరర్జిటిక్ హీరోని పెట్టుకొని ఒక్క ఓల్డ్ సిటీ ప్రచార సభ/ర్యాలీ ఎపిసోడ్ తప్ప సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకొనే సన్నివేశం లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. రవితేజ సినిమా అంటేనే.. మాస్ ఎలిమెంట్స్ తోపాటు కామెడీ కూడా పుష్కలంగా ఉంటుందని ఎంతో ఆశతో వస్తారు ప్రేక్షకులు. అలాంటివారిని పూర్తిస్థాయిలో నిరాశకు లోను చేశాడు విక్రమ్ సిరికొండ.touch-chesi-chudu-movie-review4

విశ్లేషణ : మాస్ మసాలా సినిమాలకు ముఖ్యంగా కావాల్సిన అంశాలు ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే, ఆశ్చర్యపరిచే ట్విస్టులు, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్, అలరించే కామెడీ. “టచ్ చేసి చూడు” సినిమాకోసం పైన పేర్కొన్న అంశాలను పేపర్ మీద రాసుకోవడం వరకూ బాగానే జరిగిందని సినిమా చూస్తే అర్ధమవుతుంది. అయితే.. అదే సినిమా చూసిన తర్వాత తెలిసేదేమిటంటే సదరు అంశాలను స్క్రీన్ పై ఎగ్జిక్యూట్ చేయడంలో చిత్రబృందం ఫెయిల్ అయ్యిందని. సో, రవితేజ వీరాభిమానులు సైతం ఒకసారి ట్రై చేసి చూద్దామనుకొంటే.. కనీసం రెండుమూడు సార్లు ఆలోచించాల్సిన చిత్రం “టచ్ చేసి చూడు”.touch-chesi-chudu-movie-review5

రేటింగ్ : 2/5

Click Here To Read In ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chota K Naidu
  • #Raashi khanna
  • #Ravi teja
  • #Richard Prasad
  • #Seerat Kapoor

Also Read

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ కొన్ని ఏరియాల్లో మాత్రమే నిలకడ

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ కొన్ని ఏరియాల్లో మాత్రమే నిలకడ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Anaganaga Oka Raju Collections: 10వ రోజు కూడా కుమ్మేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 10వ రోజు కూడా కుమ్మేసిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: 9వ రోజు కూడా ఓకే అనిపించిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 9వ రోజు కూడా ఓకే అనిపించిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

related news

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. నిలకడగా రాణిస్తుంది కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. నిలకడగా రాణిస్తుంది కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: పండుగ హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: పండుగ హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

trending news

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ కొన్ని ఏరియాల్లో మాత్రమే నిలకడ

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ కొన్ని ఏరియాల్లో మాత్రమే నిలకడ

2 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago
Anaganaga Oka Raju Collections: 10వ రోజు కూడా కుమ్మేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 10వ రోజు కూడా కుమ్మేసిన ‘అనగనగా ఒక రాజు’

21 hours ago
Nari Nari Naduma Murari Collections: 9వ రోజు కూడా ఓకే అనిపించిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 9వ రోజు కూడా ఓకే అనిపించిన ‘నారీ నారీ నడుమ మురారి’

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’… ఈ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉన్నారు

22 hours ago

latest news

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

19 hours ago
Mohanlal And Mammotty: ఒకే రోజు ప్రారంభమైన రెండు క్రేజీ కాంబినేషన్‌లు.. ఇద్దరు స్టార్‌లు కేకబ్బా

Mohanlal And Mammotty: ఒకే రోజు ప్రారంభమైన రెండు క్రేజీ కాంబినేషన్‌లు.. ఇద్దరు స్టార్‌లు కేకబ్బా

21 hours ago
ఇద్దరు స్టార్‌ హీరోల కుటుంబాలకు బాగా క్లోజ్‌.. నాలుగేళ్లుగా సినిమా లేదు.. ఏమైందబ్బా?

ఇద్దరు స్టార్‌ హీరోల కుటుంబాలకు బాగా క్లోజ్‌.. నాలుగేళ్లుగా సినిమా లేదు.. ఏమైందబ్బా?

21 hours ago
Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

22 hours ago
Harsha Vardhan : మందు తాగటం గురించి చిట్కాలు చెబుతున్న నటుడు హర్షవర్ధన్ !

Harsha Vardhan : మందు తాగటం గురించి చిట్కాలు చెబుతున్న నటుడు హర్షవర్ధన్ !

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version