Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Suryakantham: సూర్యకాంతం @ 100 స్పెషల్‌: హీరోయిన్‌ అవుదామని వచ్చి.. అంతకుమించిన పేరు గడించి..!

Suryakantham: సూర్యకాంతం @ 100 స్పెషల్‌: హీరోయిన్‌ అవుదామని వచ్చి.. అంతకుమించిన పేరు గడించి..!

  • October 28, 2024 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suryakantham: సూర్యకాంతం @ 100 స్పెషల్‌: హీరోయిన్‌ అవుదామని వచ్చి.. అంతకుమించిన పేరు గడించి..!

బయటకు చూపించేదంతా నిజం కాదు.. మనసు లోపల వేరే ఉంటుంది.. ఈ మాటకు మీకు నిలువెత్తు నిదర్శనం కావాలి అంటే ఈ రోజు వందో పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖ నటి, దివంగత సూర్యకాంతం (Suryakantham) ఫొటోను చూస్తే సరి. దివంగత అంటున్నారు, పుట్టిన రోజు అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? నిజానికి ఈ రోజు ఆమె వందో జయంతే కానీ.. ఆమె తన పాత్రలతో ఇన్నేళ్లయినా మన మధ్యనే ఉన్నారు. అందుకే ‘సూర్యకాంతం లివ్స్‌ ఆన్‌’ అని అనుకుంటూ ఓసారి ఆమె గురించి గుర్తు చేసుకుందాం.

Suryakantham

సినిమాల్లో గడసరి అత్త అనే పాత్ర ఒకప్పుడు రచయితలకు, దర్శకులకు గుర్తొచ్చే పేర్లలో సూర్యకాంతం తొలి స్థానంలో ఉంటుంది. అలా తన పాత్రల్లో జీవించేశారామె. ఆమె కోడలిని తిట్టినా, భర్తను గదమాయించినా, కొడుకు దగ్గర మొసలి కన్నీళ్లు పెట్టినా ఆమెకే చెల్లింది. అందుకే ఒకే లాంటి పాత్రలు ఎన్ని సినిమాల్లో చేసినా ఆమెను అంతగానే ఆదరించారు. ఆమె మాటల్లో గోదారోళ్ల వెటకారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే ఆమె నటనకు అదనపు అందం కూడా. సూర్యకాంతం కాకినాడ దగ్గరలోని వెంకటకృష్ణరాయపురంలో అక్టోబరు 28, 1924న జన్మించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

చిన్నతనంలో తండ్రిని కోల్పోవడంతో కాకినాడలోని అక్క శేషమ్మ దగ్గర పెరిగారు. అక్కడే నాట్యం నేర్చుకున్నారు. అయితే సినిమాలు చూడమన్నా, డిటెక్టివ్‌ నవలలు చదవడమన్నా ఇష్టం. ఆమె ధైర్యం గురించి చెప్పాలంటే.. కాకినాడలో జరిగిన పురుషుల సైకిల్‌ రేసులో సూర్యకాంతం పోటీపడి విజేతగా నిలవడం గురించి గుర్తు చేసుకోవాలి అంటారు అప్పటి ప్రేక్షకులు. సినిమాల్లోకి వచ్చాక, గయ్యాళి పాత్రలతో మెప్పించాక కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి.. గయ్యాళి పాత్రలతో మీకు ఇబ్బంది లేదా?

అని అడిగితే నేను గయ్యాళిగా వేయబట్టే మిగతా పాత్రలు అంత మంచిగా వస్తున్నాయి అని నవ్వేశారట. అంతలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు ఆమె. సాయం చేయడంలో ఆమెది పెద్ద చేయి అని అంటుంటారు. అలా దివిసీమ తుపాను సమయంలో ఎన్టీఆర్ (Sr NTR), ఏఎన్‌ఆర్‌తో (Akkineni Nageswara Rao) కలసి ఇంటింటికి తిరిగి జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఇక అసలు విషయానికొస్తే.. ఆమె తొలుత చిన్న పాత్రల్లో మెప్పించినా, ‘సౌధామిని’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆ ఛాన్స్‌ పోయింది. ఇదే కాదు ఆమె గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రే ఉంది.

దుల్కర్ టాలీవుడ్ మల్టీస్టారర్.. ఇది మ్యాటర్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suryakantham

Also Read

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

related news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

trending news

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

20 mins ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

17 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

17 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

18 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

20 hours ago

latest news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

17 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

18 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

19 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

21 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version