దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మగధీర చిత్రం విడుదలై నేటికి 11 ఏళ్ళు అవుతుంది. ఆ నాటి సంగతులని చిత్ర బృందంతో పాటు ఫ్యాన్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తమ ట్విట్టర్‌లో మగధీర .. ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసిన సినిమా. ఫిల్మ్ మేకింగ్‌లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
విడుదల తర్వాత దక్షిణాదిలోనే నెంబర్ వన్‌గా నిలిచింద`ని ట్వీట్ చేసింది. మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘#11YearsForIHMagadheera’ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

