Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … 22 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … 22 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..!

  • February 3, 2023 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … 22 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్.. లు హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది.

మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.మొదటి వారం ఈ మూవీ సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని బాగా క్యాష్ చేసుకుంది. కానీ రెండో వారం సోసోగానే కలెక్ట్ చేసింది.ఇక మూడో వారం చాలా వరకు చేతులెత్తేసింది. ఒకసారి 22 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 17.14 cr
సీడెడ్ 16.38 cr
ఉత్తరాంధ్ర 7.42 cr
ఈస్ట్ 5.58 cr
వెస్ట్ 4.19 cr
గుంటూరు 6.31 cr
కృష్ణా 4.52 cr
నెల్లూరు 2.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 64.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.81 cr
ఓవర్సీస్ 5.77 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 75.03 cr (షేర్)

‘వీరసింహారెడ్డి’ చిత్రానికి రూ.67.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.68 కోట్ల షేర్ ను రాబట్టల్సి.. ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.75.03 కోట్ల షేర్ ను రాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి రూ.7.03 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

బాలకృష్ణ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది ‘వీరసింహారెడ్డి’. ఇంకో 4వ వీకెండ్ కూడా ఈ మూవీ కొంత వరకు క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

related news

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

trending news

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

11 hours ago
Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

14 hours ago
Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

14 hours ago
Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

16 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

18 hours ago
Little Hearts Review in Telugu: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Little Hearts Review in Telugu: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kotha Lokah: 6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

Kotha Lokah: 6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version