ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసే ‘క్యూ అండ్ ఎ’ లు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. రిపోర్టర్ల పేరుతో కొంతమంది సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడగడం.. అవి వైరల్ అవ్వడం. జనాలు రిపోర్టర్లు అందరినీ తిట్టిపోస్తుండటం..వంటివి జరుగుతున్నాయి. అందుకోసం రిపోర్టర్ల మొహాలపై కెమెరాలు పెట్టడం మానేశారు. అయినా సరే కొంతమంది అటెన్షన్ కోసం కాంట్రోవర్సీ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇది పక్కన పెట్టేస్తే.. కొంతమంది స్టార్స్ కూడా […]