Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Deverakonda: ‘VD12’ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Vijay Deverakonda: ‘VD12’ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • January 21, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: ‘VD12’ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )  హీరోగా గౌతమ్ తిన్ననూరి  (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ  (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్ల బడ్జెట్ అవుతుందని అంటున్నారు. అందుకే రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Vijay Deverakonda

కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అదే డేట్ కి నితిన్ (Nithiin) ‘రాబిన్ హుడ్’  (Robinhood) ని అనౌన్స్ చేశారు. మరోపక్క నాగవంశీ నిర్మిస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ ని మార్చి 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. వెంటనే ‘VD 12’ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇవ్వాలని నాగవంశీకి రిక్వెస్ట్..లు పెట్టుకుంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. అయినా సరే నాగవంశీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

దీంతో అతన్ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం..’VD12′ రెండు నెలలు పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే 30న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.త్వరలోనే అధికారికంగా ఈ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఇది పెద్ద హిట్ అయ్యి.. విజయ్ ని ప్లాపుల నుండి గట్టెక్కిస్తుంది అని వారు ఆశిస్తున్నారు.

తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Tinnanuri
  • #Vijay Devarakonda

Also Read

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

related news

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

trending news

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

2 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

20 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

20 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

29 mins ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

2 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

3 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

22 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version