• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • బుట్టబొమ్మ రివ్యూ & రేటింగ్
  • ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట
  • ఆ నటుడు పరిస్థితి ఇలా అయిందేంటి..?
  • షూటింగ్లో గాయపడిన డైరెక్టర్
  • యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!

Filmy Focus » Movie News » Dhamki, Sir: బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్న విశ్వక్.. ధనుష్ గెలుపెవరిది?

Dhamki, Sir: బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్న విశ్వక్.. ధనుష్ గెలుపెవరిది?

  • November 24, 2022 / 05:44 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Dhamki, Sir: బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్న విశ్వక్.. ధనుష్ గెలుపెవరిది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు.వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తరచూ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓరి దేవుడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ తన స్వీయ దర్శకత్వంలో దమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సినిమాలో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు.ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఫిబ్రవరి 17వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో కోలీవుడ్ నటుడు ధనుష్ మొదటిసారి తెలుగులో నటిస్తున్నటువంటి సార్ సినిమాని కూడా విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ మొదటిసారిగా పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్ పోస్టర్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ చిత్రాన్ని ఏకకాలంలో వివిధ భాషలలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా సందడి చేశారు. ఇలా ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో ఇద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీకి దిగబోతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Das Ka Dhamki
  • #Dhanush
  • #Nivetha Pethuraj
  • #Vishwak Sen
  • #VishwakSen

Also Read

Kiara Advani weds Sidharth: ఘనంగా కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Kiara Advani weds Sidharth: ఘనంగా కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

కిరణ్ అబ్బవరం ఈసారి ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లను వాడేశాడు..!

కిరణ్ అబ్బవరం ఈసారి ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లను వాడేశాడు..!

Writer Padmabhushan Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘రైటర్  పద్మభూషణ్’  ..!

Writer Padmabhushan Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘రైటర్ పద్మభూషణ్’ ..!

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’  ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పటినుండంటే..!

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పటినుండంటే..!

Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

related news

మరోసారి టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ గందరగోళం!

మరోసారి టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ గందరగోళం!

Mukhachitram Collections: విశ్వక్ సేన్ ఉన్నా.. డిజాస్టర్ రిజల్ట్ తప్పలేదు..!

Mukhachitram Collections: విశ్వక్ సేన్ ఉన్నా.. డిజాస్టర్ రిజల్ట్ తప్పలేదు..!

Dilraju: ఫిబ్రవరి సినిమాలను దిల్‌ రాజు కోసం మార్చేస్తున్నారా?

Dilraju: ఫిబ్రవరి సినిమాలను దిల్‌ రాజు కోసం మార్చేస్తున్నారా?

Dhanush: ఫస్ట్ ఫిలిం ఫ్లాఫ్ ఇచ్చిన డైరెక్టర్‌కి ధనుష్ సినిమాతో ఛాన్స్ ఇస్తున్న టాప్ ప్రొడ్యూసర్!

Dhanush: ఫస్ట్ ఫిలిం ఫ్లాఫ్ ఇచ్చిన డైరెక్టర్‌కి ధనుష్ సినిమాతో ఛాన్స్ ఇస్తున్న టాప్ ప్రొడ్యూసర్!

trending news

Vamsi, Vijay: విజయ్-వంశీ పైడిపల్లి కాంబో మరోసారి!

Vamsi, Vijay: విజయ్-వంశీ పైడిపల్లి కాంబో మరోసారి!

21 mins ago
సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

25 mins ago
Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

27 mins ago
Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’.. కోట్లు రాబడుతోంది!

Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’.. కోట్లు రాబడుతోంది!

31 mins ago
Harish Shankar: హరీష్ శంకర్ పంచ్ వారికేనా..?

Harish Shankar: హరీష్ శంకర్ పంచ్ వారికేనా..?

32 mins ago

latest news

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

35 mins ago
Neha Chowdary: గ్రాండ్‌గా యాంకర్ నేహా చౌదరి హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Neha Chowdary: గ్రాండ్‌గా యాంకర్ నేహా చౌదరి హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

46 mins ago
‘మర్యాద రామన్న’ బ్యూటీ ఇలా అయిపోయిందేమిటి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

‘మర్యాద రామన్న’ బ్యూటీ ఇలా అయిపోయిందేమిటి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

3 hours ago
Samantha: సమంత అభిమానులకు మరో భారీ షాక్ తప్పదా?

Samantha: సమంత అభిమానులకు మరో భారీ షాక్ తప్పదా?

13 hours ago
పులులతో, పాములతో విజయ్ దేవరకొండ వింత సాహసాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో

పులులతో, పాములతో విజయ్ దేవరకొండ వింత సాహసాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us