Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

  • June 2, 2025 / 12:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

లవ్, యూత్‌ఫుల్ సినిమాలతో షార్ట్ గ్యాప్‌..లోనే టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడు మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ (Vishwak Sen)  . ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emindhi)  నుంచి ఇటీవల ‘లైలా’ (Laila) వరకు విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్‌సేన్. ఈ కుర్రాడి నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉంటుందనే రేంజ్‌కు ఎదిగాడు. అదే ఆడియన్స్‌ను విశ్వక్‌ సినిమాలకు రప్పిస్తోంది. హీరోగానే కాకుండా ‘ఫలక్‌ నుమా దాస్’ (Falaknuma Das) ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలతో దర్శకుడిగానూ తన ముద్ర వేశాడు విశ్వక్‌సేన్.ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘లైలా’ డిజాస్టర్ కావడంతో సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు విశ్వక్‌సేన్.

Vishwak Sen

Vishwak Sen career bounce back plans

ప్రస్తుతం తన దర్శకత్వంలో ‘కల్ట్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండగా.. రవి బస్రూర్ (Ravi Basrur) మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, జపనీష్, స్పానిష్ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విశ్వక్ సేన్. అలాగే ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu)  ఫేమ్ అనుదీప్ (Anudeep Kv) దర్శకత్వంలో ‘ఫంకీ’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. అయితే హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో విశ్వక్‌సేన్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన అర్జున్ (Arjun Sarja) తన కుమార్తె ఐశ్వర్య (Aishwarya Arjun) కెరీర్‌ను నిలబెట్టాలనే ఉద్దేశంతో ‘సీతా పయనం’ అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwak Sen Taken Mature Decision on That Movie (1)

ఈ మూవీ టైటిల్ ఆవిష్కరణకు ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చీఫ్ గెస్ట్‌..గా రావడంతో ఈ ప్రాజెక్ట్‌..పై బజ్ నెలకొంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌..ను హీరోగా తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ షూటింగ్ మధ్యలోనే విశ్వక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు.విశ్వక్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్ సార్జా ఆయనపై విమర్శలు గుప్పించాడు. అయితే ఈ సినిమాలోని కథ, కథనం నచ్చకే తాను బయటికి వచ్చేసినట్లు విశ్వక్‌ సేన్ వివరణ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం విశ్వక్ సేన్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందని అప్పట్లో విశ్లేషకులు సైతం అంచనా వేశారు.

Vishwak Sen responds about Laila boycott trend

విశ్వక్ తప్పుకోవడంతో అర్జున్ అతని ప్లేస్‌లో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రకు (Upendra Rao) కొడుకు వరుసయ్యే నిరంజన్ అనే కుర్రాడిని హీరోగా తీసుకొచ్చారు. సీతా పయనం సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైంది. పూర్తిగా ఐశ్వర్యను ఎలివేట్ చేసేలా ఉన్న ఈ టీజర్‌ను చూస్తే విశ్వక్ ఇమేజ్‌కు ఇది ఏమాత్రం సెట్ అవ్వదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొత్త హీరోతో తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అర్జున్ చేసిన సాహసం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. టీజర్ చూశాక విశ్వక్ తప్పుకోవడం బెటర్ అనిపించింది చాలా మందికి.

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vishwak Sen

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

16 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

18 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version