Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Guppedantha Manasu September 14th: కాలేజీని కాపాడమంటూ రిషినీ వేడుకుంటున్న జగతి మహేంద్ర దంపతులు!

Guppedantha Manasu September 14th: కాలేజీని కాపాడమంటూ రిషినీ వేడుకుంటున్న జగతి మహేంద్ర దంపతులు!

  • September 14, 2023 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu September 14th: కాలేజీని కాపాడమంటూ రిషినీ వేడుకుంటున్న జగతి మహేంద్ర దంపతులు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… రిషి ఏంజెల్ ను పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు. తనకు ఇదివరకే పెళ్లి కూడా జరిగిందని నా భార్య కూడా బ్రతికే ఉందని అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అంటూ రిషి చెప్పడంతో మరి నీ భార్య ఎక్కడుంది ఎవరు అంటూ తనని ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. దీంతో రిషి నా భార్య గురించి చెప్పడమే కాదు కొద్ది రోజులలో మీ అందరికీ పరిచయం కూడా చేస్తాను అని రిషి చెబుతాడు.

రిషి మాటలకు వసుధార జగతి షాక్ అవుతూ ఎంతో సంతోషపడతారు. ఈ విధంగా రిషి తన భార్య గురించి చెప్పడంతో మీ భార్యను ఎప్పుడు చూపిస్తావు నాకు. నీకు 15 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నాను రిషి అంతలోపు నువ్వు నీ భార్యను చూపించి నాకు పరిచయం చేయకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అంటూ తనకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు పనింద్ర జగతికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినటువంటి ఫణీంద్ర మన కాలేజీ మన చేతుల్లో నుంచి జారిపోయే పరిస్థితి ఏర్పడుతోంది అంటూ ఎమ్మెస్సార్ అగ్రిమెంట్ గురించి జగతికి చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. మీరేమి కంగారు పడకండి బావగారు మేము ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాము.

ముందు ఎమ్మెస్సార్ గారికి ఫోన్ ఇవ్వండి అంటూ జగతి మాట్లాడుతుంది. అనంతరం ఎమ్మెస్సార్ తో మాట్లాడిన జగతి నీ అగ్రిమెంట్ ఏవి ఇక్కడ చెల్లవు మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అంటూ మాట్లాడటంతో మరోవైపు శైలేంద్ర దేవయాని కూడా షాక్ అవుతారు. ఇక లోపలికి వచ్చినటువంటి జగతి మాకు అర్జెంటు పని పడింది. మేము వెంటనే బయలుదేరాలి ఈ విషయం గురించి మరి మాట్లాడుకుందాం అంటూ వెళ్లబోతూ ఉంటారు. ఆ తర్వాత విశ్వనాథం ఏంజెల్ వద్దకు వచ్చి ఇలా జరిగింది ఏంటమ్మా రిషితో నీకు పెళ్లి జరుగుతుందని అనుకున్నాను కానీ రిషి ఇది వరకే పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ విశ్వనాథం మాట్లాడతారు.

నువ్వేమీ బాధపడకు విశ్వం రిషి పెళ్లి చేసుకోవాలంటే నాకు ఎలాంటి బాధ లేదు ఎందుకంటే నేను అతనిని ప్రేమించలేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నాను అయితే నేను అదంతా రిషి కోసమే చేశాను రిషి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మూడిగా ఉన్నారు. తన గురించి ఎలా అడిగినా చెప్పడం లేదు అందుకే తన నుంచి నిజం రాబెట్టడం కోసమే తాను ఇలా చేశాను అంటూ ఏంజెల్ అసలు విషయం చెప్పడంతో విశ్వనాథం షాక్ అవుతారు నువ్వు ఇంత గొప్పగా ఎలా ఆలోచించగలిగావు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ విశ్వనాథం సంతోషపడతారు. 15 రోజులలో రిషి తన భార్యను తీసుకువచ్చి పరిచయం చేయాలి నేనే వారిద్దరిని కలుపుతాను అంటూ ఏంజెల్ మాట్లాడుతుంది.

మరోవైపు జగతి మహేంద్ర వెళ్లబోతు ఉండగా ఏం జరిగింది అంటూ అడగడంతో మహేంద్ర జరిగినది మొత్తం చెబుతారు. అన్నయ్య చాలా మంచివాడు డాడీ. అతను మనుషుల్ని అంచనా వేయలేడు అందర్నీ నమ్మేస్తాడు అని శైలేంద్ర మీద సింపతి చూపిస్తాడు రిషి. అంతలోపు జగతి వచ్చి ఎమ్మెస్సార్ చేసినటువంటి మోసం, ఆయన మాట్లాడిన మాటలు గురించి వివరిస్తుంది. దాంతో మహేంద్ర వెంటనే మనం బయలుదేరాలి అని చెప్పగా రిషి ని కూడా రమ్మని చెబుతారు నేను రానని చెబుతాడు.

ఇక జగతి కూడా నువ్వు కాలేజీకి వచ్చి కాలేజ్ ని ఈ పరిస్థితులలో నుంచి బయటపడేయాలి రిషి అని బ్రతిమలాడుతోంది అయినప్పటికీ రిషి మాత్రం రానని చెప్పడంతో వసుధార రిషి పై ఫైర్ అవుతుంది. మిమ్మల్ని మేము మోసం చేసాము మీకు కోపం ఉంటే మా మీద ఉండాలి కానీ మీరు ఎంతో ఇష్టంగా ప్రాణంగా చూసుకునే కాలేజీపై మీకు ఎందుకు అంత కోపం సార్ ఇప్పుడు మీ కాలేజీ చేజారిపోయే పరిస్థితిలలో ఉంది. అలాంటి సమయంలో కూడా మీరు ఇలా మౌనంగా మొండితనంతో ఉండడం మంచిది కాదు మీరు కాలేజీకి వెళ్లి తీరాల్సిందే అంటూ వసుధార రిషి పై ఫైర్ అవుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

20 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version