Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Vv Vinayak, Chiranjeevi: వినాయక్‌ చెప్పేశారు.. చిరు ఏమంటారు?

Vv Vinayak, Chiranjeevi: వినాయక్‌ చెప్పేశారు.. చిరు ఏమంటారు?

  • June 20, 2021 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vv Vinayak, Chiranjeevi: వినాయక్‌ చెప్పేశారు.. చిరు ఏమంటారు?

చిరంజీవి – వీవీ వినాయక్‌ కాంబినేషన్‌ను కోరుకోని సినిమా లవర్‌ ఉంటాడా? అంటే లేడనే చెప్పాలి. ఆ ఇద్దరి కాంబో అలా వర్క్‌ చేసింది మరి గతంలో. ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నెం 150’లో చిరంజీవిని వీవీ వినాయక్‌ చూపించిన విధానం అభిమానులనే కాదు, ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. అందుకే ‘లూసిఫర్‌’ రీమేక్‌ను వినాయక్‌ హ్యాండిల్‌ చేస్తారు అని తెలియగానే… ఊహల్లోకి వెళ్లిపోయారు అభిమానులు. హ్యాట్రిక్‌ కూడా కొట్టేయొచ్చు అని అనుకున్నారు. కానీ అనుకున్నవి అవ్వలేదు. అయితే ఇప్పుడు అభిమానుల కోరిక తీరేలా కనిపిస్తోంది.

చిరంజీవి కోసం వినాయక్‌ ఓ కథను సిద్ధం చేశారు/చేయించారట. ఇటీవల ఆ సినిమా పాయింట్‌ను చిరుకు వినిపించారు కూడా. అయితే దీనిపై చిరంజీవి నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదట. ఒకవేళ బాస్‌ ఓకే అంటే… ఇద్దరి హ్యాట్రిక్‌ ప్రయత్నం మళ్లీ మొదలవుతుంది. చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్‌లో ఉన్నారు. ‘ఆచార్య’చివరి దశకొచ్చింది. ‘లూసిఫర్‌’ రీమేక్‌ త్వరలో మొదలవుతుంది. ఇదయ్యాక మెహర్‌ రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్‌ చేస్తారు. అదయ్యాక మైత్రి మూవీ మేకర్స్‌ – బాబి సినిమా ఉంటుంది.

ఈ లైనప్‌ చూశాక వినాయక్‌ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. మరోవైపు వినాయక్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో‘ఛత్రపతి’ రీమేక్‌ చేయాలి. ఆ తర్వాత కూడా మరో సినిమా ఉందంటున్నారు. అయితే ఆ రెండు సినిమాలు పూర్తి చేసి… వినాయక్‌… చిరంజీవి సినిమా చేస్తే సరిపోతుంది. లేదంటే చిరంజీవి లైనప్‌ మార్చాలి, లేదంటే వినాయక్‌ కనీసం రెండేళ్లు వెయిట్‌ చేయాలి. చూద్దాం ఏమవుతుందో?

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director VV Vinayak
  • #Megastar Chiranjeevi
  • #VV Vinayak

Also Read

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ!

related news

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

Vishwambhara: ‘విశ్వంభర’ ఐటెం సాంగ్.. వెనుక ఇంత కథ ఉందా?

Anil Ravipudi, Chiranjeevi: ‘మెగా 157’ కోసం చిరుని బుల్లితెరపై కూడా దింపేస్తున్నాడు..!

Vishwambhara: ‘విశ్వంభర’లో ఐటెమ్‌ సాంగ్‌ రీమిక్స్‌.. వశిష్టా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

trending news

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

4 mins ago
Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

23 mins ago
Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

Naga Vamsi: నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. అంతర్మథనంలో విజయ్‌ దేవరకొండ!

37 mins ago
Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

Mirai, Ghaati: తేజ సజ్జ సినిమా ముందు అనుష్క సినిమా నిలబడుతుందా?!

1 hour ago
Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

2 hours ago

latest news

Suhas: సుహాస్ ఇకనైనా జాగ్రత్త పడాలి.. లేదంటే..!

31 mins ago
Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

43 mins ago
Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

1 hour ago
Bellamkonda Sreenivas: సూపర్ హిట్ రీమేక్ ని వదులుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు కామెంట్స్ ను ఆ టైంలో ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదా?

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు కామెంట్స్ ను ఆ టైంలో ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version