Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Yash, Allu Arjun: హీరోలు లేట్‌, క్షమాపణలు.. ఎవరు కారణం!

Yash, Allu Arjun: హీరోలు లేట్‌, క్షమాపణలు.. ఎవరు కారణం!

  • April 12, 2022 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash, Allu Arjun: హీరోలు లేట్‌, క్షమాపణలు.. ఎవరు కారణం!

‘పుష్ప’ సినిమా ప్రచారం కోసం లేట్‌గా వెళ్లినందుకు అల్లు అర్జున్‌ కన్నడ మీడియాకు సారీ చెప్పాడు. ‘కేజీయఫ్‌’ సినిమా ప్రచారం కోసం విశాఖపట్నం వచ్చిన యశ్‌… ఆలస్యానికి మీడియాకు సారీ చెప్పాడు. ఈ రెండు వేర్వేరు కావొచ్చు. అక్కడ జరిగింది కాబట్టి.. ఇక్కడా జరిగింది అనే లాజిక్‌ ఉండొచ్చు. ఇదంతా పక్కనపెట్టేస్తే అసలు ఎందుకు ఇలా లేట్‌ అవుతుంది. సినిమా పీఆర్‌ టీమ్‌ ఆ మాత్రం ప్లానింగ్‌ వేసుకోలేదా? ఇలాంటి ప్రశ్నలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ ‘ఆలస్యం’ కాన్సెప్ట్‌ గురించి మాట్లాడాలి అంటే… అసలు ఆలస్యాలు ఇవేనా, ఇంకా ఉన్నాయా అనేది చూడాలి. బయట ప్రేక్షకులకు తెలియదు కానీ, టాలీవుడ్‌ మీడియాకు ఈ ఆలస్యాల బాధ బాగా తెలుసు. అగ్ర హీరో నుండి, అప్పుడే హీరో అయిన వాళ్ల వరకు చాలామంది మీడియాను వెయిట్‌ చేయించేవాళ్లు. మీడియాను వెయిట్‌ చేయించడం అంటే ఆలోమేటిగ్గా ప్రేక్షకుల్ని వెయిట్‌ చేయించడమే. అభిమాన హీరో/ హీరోయిన్‌ను చూద్దామని వెయిట్‌ చేసే వాళ్లకు నిరాశ తప్పడం లేదు.

మరి ఈ వ్యవహారంలో తప్పెవరిది. ట్రాఫిక్‌ వల్లనో, ఫ్లైట్‌ ఆలస్యం వల్లనో ఈవెంట్‌ రాలేకపోయారు అంటే ఓ లెక్క. అంతేకానీ వరుస ఈవెంట్ల వల్ల ఆలస్యమయ్యామని చెబితే ప్లానింగ్‌ చేసే పీఆర్‌ టీమ్‌దే తప్పు అనొచ్చు. అలా అప్పుడు ‘పుష్ప’ టీమ్‌ కానీ, ఇప్పుడు ‘కేజీయఫ్‌ 2’ టీమ్‌ ఆలస్యమై సారీలు చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఆ రోజు బన్నీ సారీ చెప్పేసి… ‘తగ్గినోడు తక్కోవడు కాదు…’ అంటూ ఏవేవో వేదాంతాలు చెప్పాడు. యశ్‌ అలా కాకుండా సారీ చెప్పేశాడు.

ఇలా బహిరంగంగా ‘ఆలస్యం’ అడిగితేనే హీరోలు కానీ, వాళ్ల టీమ్‌ కానీ స్పందిస్తున్నారు. సాధారణ ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూల విషయంలో అయితే ‘లేట్‌ అయ్యిందా.. నాకు ఈ టైమే చెప్పారే’ అనే హీరోలు చాలామంది టాలీవుడ్‌లో ఉన్నారు. మరి మిగిలిన ఇండస్ట్రీల్లో ఎలా ఉందో తెలియదు కానీ. తెలుగులో అయితే ఇండియన్‌ టైమింగ్‌ అంటూ మనం సరదాగా అనుకునే టైమింగ్‌ కాన్సెప్ట్‌ బాగా ఫాలో అయిపోతారు. అప్పుడు సారీలు లాంటివి చెప్పడాలు ఉండవు. అన్నట్లు యశ్‌ సారీ చెప్పంది విశాఖపట్నం మీడియాకు అనే విషయం గుర్తుంచుకోవాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #heroes
  • #Movies
  • #Pressmeets
  • #Tollywood

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

24 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version