Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Devara: ‘పాత ట్యూన్‌.. కొత్త అందం’.. దేవర టీమ్‌ హిట్‌ ప్లాన్‌ ఇదేనా?

Devara: ‘పాత ట్యూన్‌.. కొత్త అందం’.. దేవర టీమ్‌ హిట్‌ ప్లాన్‌ ఇదేనా?

  • September 5, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ‘పాత ట్యూన్‌.. కొత్త అందం’.. దేవర టీమ్‌ హిట్‌ ప్లాన్‌ ఇదేనా?

‘దేవర’  (Devara)  సినిమా నుండి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్‌ అయ్యాయి. మూడింటిలోనూ కామన్‌ ఏంటి అంటే హీరో, హీరోయిన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అని చెప్పొచ్చు. అయితే ఇంకో అంశం ఉంది.. అదే ‘ఈ పాటను ఎక్కడో విన్నట్లు ఉంది కదా’ అనే మాట. కావాలంటే మీరే చూడండి మూడుకు మూడు పాటల ట్యూన్‌లు ఎక్కడో విన్నట్లే అనిపిస్తాయి. వాటిలో తొలి పాట కాస్త బెటర్‌ కానీ, మిగిలిన రెండు పాటలూ పాత ట్యూన్‌లే.

Devara

అయితే ఏంటి అన్నీ హిట్టే కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌గా మారిపోయింది అని అంటున్నారు. బాగా మైండ్‌కి అలవాటు ఉన్న ట్యూన్‌లు, వందలసార్లు విన్న ట్యూన్‌లకు దగ్గరగా ఉండే పాటలు అయితే ఈజీగా జనాలకు బాగా ఎక్కేస్తాయి అనే ఉద్దేశంలో ‘దేవర’ (Devara) టీమ్‌ ఉంది అని అనిపిస్తోంది. రీసెంట్‌గా టీమ్‌ నుండది వచ్చిన ‘దావూదీ’ పాట అయితే మరీ దారుణం. ట్యూన్‌, స్టెప్స్‌ మొత్తంగా ఓ తమిళ పాట స్ఫూర్తిలా కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

‘దావూదీ’ పాట విన్నప్పుడు.. ‘అరబిక్‌ కుత్తు’ పాట కచ్చితంగా మైండ్‌లోకి వస్తుంది. ఇక స్క్రీన్‌ మీద విజయ్‌లా (Vijay Thalapathy) తారక్‌ కొన్ని స్టెప్పులు వేస్తుంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సేమ్‌ టైప్‌ డ్రెస్‌.. అదే స్టెప్పులు వేసి ‘మీరు ఈ పాటకు మూలం ఏది అని వెతకొద్దు మేం చెప్పేస్తున్నాంగా’ అనేలా చేశారు. ఇక కొత్త అందం జాన్వీ (Janhvi Kapoor)  .. తారక్‌  (Jr NTR)  ఈజ్‌ కలసి పాటకు కొత్త రూపం అయితే వచ్చింది కానీ కొత్తగా వినిపించలేదు.

ఒక్క పాటకే ఇంత మాట అనేస్తారా అనుకోవచ్చు. అయితే 125 మిలియన్ల వ్యూస్‌ అందుకున్న ‘చుట్టమల్లె..’ పాట కూడా మరో పాటను స్ఫూర్తిగా తీసుకున్నదే అనే విషయం మరచిపోకూడదు. శ్రీలంక పాట ‘మనికె మగే హితే..’కు స్ఫూర్తే. ఆ పాట మ్యూజిక్‌ డైరక్టరే ఈ మాట చెప్పేశారు. ‘నా పాటను స్ఫూర్తిగా తీసుకుంటే థ్యాంక్యూ ’ అని కూడా చెప్పారు. కాబట్టి పాత ట్యూన్‌, కొత్త అందం కలిపి హిట్‌ సాంగ్‌ పట్టడమే కాన్సెప్ట్‌లా మారిపోయింది.

‘ది గోట్’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

related news

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

trending news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

2 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

10 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

11 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

17 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

22 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 mins ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

4 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

24 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

1 day ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version