Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balayya, Chiru: మాస్ ప్రేక్షకులను ఈ రెండు సినిమాలు మెప్పిస్తాయా?

Balayya, Chiru: మాస్ ప్రేక్షకులను ఈ రెండు సినిమాలు మెప్పిస్తాయా?

  • November 24, 2022 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya, Chiru: మాస్ ప్రేక్షకులను ఈ రెండు సినిమాలు మెప్పిస్తాయా?

ఈ మధ్య కాలంలో విడుదలైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచినా ఆ సినిమాలు మాస్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయనే సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలు మాస్ ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో కచ్చితంగా ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ రెండు సినిమాలలో దర్శకులు యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శృతి హాసన్ పాత్రలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే శృతికి తెలుగులో ఆఫర్లు పెరుగుతాయని చెప్పవచ్చు. వాల్తేరు వీరయ్య నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వయస్సు పెరుగుతున్నా చిరంజీవిలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని మరి కొందరు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాల్సి ఉండగా త్వరలో ఫస్ట్ సింగిల్ కు సంబంధించి అప్ డేట్ రానుంది.

థమన్ ఈ సినిమా మ్యూజిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సినిమాలోని పాటలు అఖండ సినిమాను మించి ఉండనున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు థియేటర్ల బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లతో కచ్చితంగా సక్సెస్ లను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Chiranjeevi
  • #Chiru
  • #Veera Simha Reddy

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version