పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం కోసం ఎంతోమంది హీరోయిన్లు వెయిట్ చేస్తుంటారు. అయితే, ఆ ఛాన్స్ అందినట్టే అంది చేజారిపోతే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ బ్యూటీ.. గతంలో మిస్ అయిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ గురించి బయటపెట్టింది. Malavika Mohanan వాస్తవానికి మాళవిక […]