అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక అడుగు వేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కెరీర్‌పై మాత్రమే ఫోకస్ చేసిన అఖిల్, మొదటిసారి తన ప్రేమ విషయంలో ఓపెన్ అయ్యాడు. ఇటీవల జైనాబ్ రవ్జీతో అతడి ఎంగేజ్మెంట్ జరిగినట్టు సమాచారం, ఇప్పుడు ఆ ప్రేమ మరింత లోతుగా మారిందని తెలుస్తోంది. తాజాగా బీచ్‌లో దిగిన ఫోటోతో ఇది మరోసారి నిరూపితమైంది. “నా సర్వస్వం” అనే క్యాప్షన్‌తో అఖిల్ […]