Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ గురించి మీకు తెలియని 15 సంగతులు

ఎన్టీఆర్ గురించి మీకు తెలియని 15 సంగతులు

  • May 25, 2016 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ గురించి మీకు తెలియని 15 సంగతులు

విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామా రావు ఆశీసులతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రీల్, రియల్ లైఫ్ కి సంబంధించి ఆసక్తికర సంగతులు..

1. జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామా రావు దర్శకత్వంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర (హింది) సినిమాలో బాల భరతగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాలేదు.jr ntr , Brahmarshi Viswamitra2. టాలీవుడ్ బాద్ షా నిన్నుచూడాలని చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి వచ్చిన మూడున్నర లక్షల రూపాయల పారితోషికాన్నిఅమ్మ చేతిలో పెట్టాడు.jr ntr, Ninnu Chudalani3.యంగ్ టైగర్ కూచిపూడిని నాలుగు ఏళ్ల పాటు నేర్చుకున్నారు. ఈ సాధన తాను సినిమాల్లో చక్కగా స్టెప్ లను వేయడానికి ఉపయోగ పడిందని కంత్రి పలు మార్లు చెప్పారు.jr ntr Classical Dance4. ఆటల్లో క్రికెట్ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. సమయం దొరికితే బ్యాట్ పట్టి బంతికి పరుగులు నేర్పిస్తారు.jr ntr, jr ntr Facts5. అమ్మ వండి పెట్టే రొయ్యల బిర్యానీ ని ఫుల్లుగా లాగించడమే కాదు. గరిటె పట్టి చక్కగా వంట చేయగలరు. తీరిక వేళల్లో తన భార్య ప్రణతికి వండి పెడతారు.jr ntr Food6. తొలిసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఆంధ్రావాలా సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.Andhravala Movie, Jr NTR

7. విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా షాపింగ్ చేస్తారు. ఇది వరకు తనకి నచ్చింది కొనేవారు. ఇప్పుడు తన కొడుకు అభయ్ రామ్ కోసం కొంటున్నారు. తనకంటే కొడుకు కోసమే ఎక్కువగా కొంటున్నారంట.jr ntr son, Abhay Ram8. తన సినిమా దర్శకులతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు పెద్ద కానుకలు ఇవ్వడం ఎన్టీఆర్ కి అలవాటు.jr ntr Gifts To Directors9. ఎన్టీఆర్‌ పెద్దలను గౌరవిస్తుంటారు. తన గురువు జగ్గివాసుదేవ్‌ ని సద్గురు అని పిలుస్తుంటారు.jr ntr10. ఎన్టీఆర్‌ మర్చిపోలేని రోజుగా మార్చి 26, 2009 ని చెబుతుంటారు. ఎందుకంటే ఆరోజు ఎన్టీఆర్‌ కారు ప్రమాదానికి గురయ్యారు. క్షేమంగా బయట పడటమే కాదు, ఆరోజు తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజూ కూడా.jr ntr accident11. చిన్న రామయ్య నచ్చిన సినిమా ‘దాన వీర శూర కర్ణ’. అభిమాన హీరో మహా నటుడు తాతయ్య ఎన్టీఆర్‌. హీరోయిన్ శ్రీదేవి.jr ntr favourite Movie Daana Veera Sura Karna

12. తన సినిమాల్లో హిట్ ఇచ్చిన సినిమాలకంటే సంతృప్తి ఇచ్చిన సినిమా “నాన్నకు ప్రేమతో” అంటేనే యమదొంగకి కొంచెం ఎక్కువ ఇష్టం.jr ntr favourite Movie13. తారక్‌ ఫేవరట్ కలర్ వైట్. అతని లక్కీనెం.9. ఆయన కారు నెంబర్లలో అన్నీ తొమ్మిదిలే కనిపిస్తాయి.jr ntr Car14. కీరవాణి స్వరపరిచిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటంటే సింహాద్రికి చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి ఎన్టీఆర్‌కి అంకితం ఇచ్చారు.

15. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత జపనీయులు ఎక్కువగా అభిమానించే సౌత్ ఇండియన్ సినీ స్టార్ ఎన్టీఆర్.jr Craze in Japan

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DVS Karna Movie
  • #janatha garage
  • #Jr Ntr
  • #Jr NTR Movie
  • #Jr.NTR Facts

Also Read

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

related news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

trending news

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

2 hours ago
OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

4 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

18 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

19 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

20 hours ago

latest news

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

18 mins ago
Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

34 mins ago
Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

1 hour ago
Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

2 hours ago
Tollywood: దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

Tollywood: దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version