Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ సినిమా కోసం 700 కోట్లా..?

Prabhas: ప్రభాస్ సినిమా కోసం 700 కోట్లా..?

  • April 21, 2025 / 10:23 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ సినిమా కోసం 700 కోట్లా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  (Prabhas)  మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఫౌజీ’ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పీరియాడిక్ లవ్ & వార్ డ్రామా అని ప్రకటించడంతో పాటు 1940ల నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ కథలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Prabhas

700 Crores for Prabhas film

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేశాయి. ఆయన మాట్లాడుతూ “ఫౌజీ సినిమా బడ్జెట్ దాదాపు రూ.700 కోట్లు. ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది” అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Fauji, Once again same Bollywood actress in Prabhas film

ఇదే సమయంలో ప్రభాస్ తన కోసం డేట్స్ మార్చుకోవడం తనను ఎమోషనల్‌గా టచ్ చేసిందని చెప్పడం విశేషం. ఈ చిత్రంలో మిథున్‌తో పాటు జయప్రద (Jaya Prada) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా ఇమాన్వి అనే ఇంటర్నేషనల్ డాన్సర్‌ను తీసుకోవడం మరో విశేషం. రొమాంటిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దేశభక్తి, ప్రేమ, త్యాగం అనే థీమ్‌లు బలంగా నిలవనున్నాయి. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన ఘట్టాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.

Why Fans Are Worried About Prabhas Fauji movie

త్వరలో ప్రభాస్ కూడా మరో.కీలకమైన యాక్షన్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం ప్రభాస్ “ది రాజా సాబ్” (The Raja saab)  వంటి ప్రాజెక్ట్స్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. తర్వాతి షెడ్యూల్‌లో “ఫౌజీ” షూటింగ్ మరింత స్పీడ్ గా కొనసాగనుంది. ఈ సినిమా రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రూ.700 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే, ఇది ప్రభాస్ కెరీర్‌లోనే కాక, ఇండియన్ సినిమా చరిత్రలోను ఓ కీలక రికార్డ్ గా నిలవడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #Mithun Chakraborty
  • #Prabhas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version