టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి తరచూ వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తాయి. రాజమౌళి గాసిప్స్ గురించి స్పందించరు కాబట్టి జక్కన్న భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 2024 సంవత్సరంలో మొదలుకానుంది. అయితే రాజమౌళి కొడుకు కార్తికేయ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని రాజమౌళి డైరెక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
రాజమౌళి డైరెక్షన్ లో కార్తికేయ హీరోగా నటిస్తే ఈ కాంబో సంచలనాలు సృష్టించడంతో పాటు కార్తికేయకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కే ఛాన్స్ అయితే ఉంది. జక్కన్న రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తుండగా బాహుబలి3, ఆర్.ఆర్.ఆర్2 సినిమాలను సైతం జక్కన్న తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
రాజమౌళి సొంత బ్యానర్ లో సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజమౌళి మూడు నుంచి నాలుగేళ్ల పాటు ఒక సినిమాకు సమయం కేటాయిస్తుండటం గమనార్హం. జక్కన్న మరికొన్ని సంవత్సరాల తర్వాత మహాభారతం సినిమాపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
జక్కన్న (Rajamouli) రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జక్కన్న హాలీవుడ్ లెవెల్ లో సినిమాలను తీయడానికి ఇష్టపడుతున్నారు. ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే దిశగా రాజమౌళి అడుగులు వేస్తున్నారు.