Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

  • June 17, 2025 / 01:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

బాలీవుడ్‌లో ఖాన్‌ (Aamir Khan) త్రయం గురించి కొంతమంది ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. మిగిలిన ఆ కొంతమంది అంతే కోపంగా ఉంటారు. దానికి కారణం వాళ్లు మన దేశానికి సంబంధించి కొన్ని విషయాల మీద రియాక్ట్‌ అవ్వరు అని, మరికొన్ని విషయాల్లో రియాక్ట్‌ అయ్యి కామెంట్స్‌ చేస్తారని. అందులో ఎక్కువగా బ్లేమ్‌ తీసుకున్న హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan). ఆ మధ్య కొన్నేళ్ల క్రితం ఈ దేశంలో ఉండాలని లేదు అనే కాంటెక్స్ట్‌లో ఏదేదో మాట్లాడారు. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చినా ఆ విషయం ఇంకా రగులుతూనే ఉంటుంది.

Aamir Khan

తాజాగా పహల్గాం దాడి తర్వాత బాలీవుడ్‌లో ఖాన్‌ (Aamir Khan) త్రయం స్పందించకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయం ఇటీవల ఓ టీవీ షోకి ఆమిర్‌ వచ్చినప్పుడు ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్‌ సినిమాలో పాకిస్థాన్‌ను శత్రుదేశంగా తొలుత చూపించింది నా చిత్రంలోనే అని 1999లో తాను నటించిన ‘సర్ఫరోష్‌’ (Sarfarosh) సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో ‘పదోషి ముల్క్‌..’ అంటూ దాయాది గురించి చెప్పాననని అన్నారు.

Aamir khan about movie release in pakistan2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

ఆ తర్వాత దేశానికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే ‘దంగల్‌’ (Dangal) ను పాకిస్థాన్‌లో విడుదల చేసే ఆలోచన కొంతమంది తన ముందుంచినా ఆ పని చేయలేదన్నారు. ‘సర్ఫరోష్‌’ (Sarfarosh) సినిమా తర్వాత చాలా సినిమాలు పాకిస్థాన్‌ పేరును ఉపయోగించాయని గుర్తు చేశారు. ఇక పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తానేమీ మాట్లాడను అని చాలా మంది అనుకుంటారని.. కానీ, ‘సర్ఫరోష్‌’ (Sarfarosh) సినిమా విడుదలైన తర్వాత పాకిస్థాన్‌ నుండి నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చాయని గుర్తు చేశాడు ఆమిర్‌ (Aamir Khan).

Aamir khan on retirement rumours3

‘దంగల్‌’ (Dangal) సినిమాలో డిస్నీ వాళ్లకు కూడా నిర్మాణ భాగస్వామ్యం ఉంది. దీంతో వాళ్లు ఆ సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సినిమాలో గీతా ఫొగాట్‌ విజేతగా నిలిచిన తర్వాత ఆ మ్యాచ్‌లో మువ్వన్నెల జెండా కనిపించకూడదని అక్కడి సెన్సార్‌బోర్డు సూచించింది. మన జాతీయ గీతం వినిపించకూడదని కూడా షరతులు విధించింది. దీంతో ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల చేయకూడదు అని చెప్పేశాను అని ఆమిర్‌ చెప్పాడు. అలా చేస్తే వ్యాపారంలో నష్టం వస్తుందని డిస్నీ వాళ్లు చెప్పారు. జాతీయ జెండా, గీతం తీసేసి చేసే బిజినెస్‌, వచ్చే డబ్బులు నాకు వద్దని చెప్పా అని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు ఆమిర్‌ (Aamir Khan).

ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

5 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

5 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version