సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. 2025లోనూ ఏకంగా 250కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కంటెంట్ పరంగా ఆకట్టుకున్న సినిమాలేంటి అనేది చూద్దాం. Best Telugu Movies of 2025 గమనిక: ఈ చిత్రాల ఎంపిక కేవలం కంటెంట్ క్వాలిటీ బట్టి మాత్రమే జరిగింది. బాక్సాఫీస్ లెక్కలు లేదా సోషల్ మీడియా పాపులారిటీ బట్టి కాదు. 1) డాకు మహారాజ్ సంక్రాంతి రేసులో విడుదలైన బాలయ్య […]