Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

  • June 10, 2025 / 02:16 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

సీనియర్ హీరోలకు అసలే సరైన కథలు దొరక్క పెద్ద ఇబ్బందైపోతుంటే.. వాళ్లకి హీరోయిన్ల సెలక్షన్ అనేది ఇంకాస్త పెద్ద సమస్యగా తయారైంది. సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే.. వయసు సరిపోయినా బిజినెస్ అవ్వడం లేదు, కొత్త హీరోయిన్లను తీసుకుంటేనేమో చిన్నపిల్లతో ఏంటీ రొమాన్సులు అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. ముఖ్యంగా సౌత్ హీరోల మీద ఈ నెగిటివిటీ మరీ ఎక్కువగా ఉంది. పాపం రవితేజ (Ravi Teja), చిరంజీవి (Chiranjeevi) ఈ హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ టార్గెట్ అవుతూనే ఉంటారు.

Aamir khan

Aamir Khan Makes Shocking Comments Goes Viral (1)

తాజాగా ఇలా హీరోయిన్ తో ఏజ్ గ్యాప్ విషయంలో టార్గెట్ అయిన నటుడు అమీర్ ఖాన్  (Aamir Khan). అతడి తాజా చిత్రం “సితారే జమీన్ పర్” (Sitaare Zameen Par) చిత్రంలో హీరోయిన్ గా జెనీలియాను (Genelia) తీసుకోవడం పట్ల ఇంటర్నెట్ లో రచ్చ జరుగుతోంది. నిజానికి జెనీలియాను బాలేవు కి ఇంట్రడ్యూస్ చేసింది అమీర్ ఖానే. తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హీరోగా రూపొందించిన “జానే టూ యా జానే నా” సినిమాతో ఆమెను బాలీవుడ్ కి పరిచయం చేశాడు అమీర్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Aamir Khan about PK movie result

ఇప్పుడు ఆమెతో జతకడుతుండడం అనేది చర్చకు దారి తీసింది. జెనీలియా వయసు 37 సంవత్సరాలు కాగా.. అమీర్ ఖాన్ వయస్సు 60 ఏళ్లు. దాదాపు 23 ఏళ్ల గ్యాప్ ఉండడంతో సోషల్ మీడియా జనాలు గోల చేశారు. ఈ విషయమై స్పందించిన అమీర్ ఖాన్ “నేను అసలు ఈ ఏజ్ గ్యాప్ అనేది పట్టించుకోలేదు.

Star Hero Aamir Khan opens up about early days struggle in film career (1)

అందులోనూ ఈ టెక్నాలజీ వచ్చేయడంతో ఆన్ స్క్రీన్ వరకు మా మధ్య ఏజ్ గ్యాప్ అనేది కనిపించదు. ఈ సినిమాలో మేం 40 ఏళ్లు పైబడిన జంతగానే కనిపిస్తాం. అందువల్ల పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు” అని క్లారిటీ ఇచ్చేసాడు అమీర్ ఖాన్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Sitaare Zameen Par

Also Read

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

Bhola Shankar: ‘భోళా శంకర్’ కి 2 ఏళ్ళు.. డిజాస్టర్ అయినా నష్టాలు రాలేదా?

related news

యూట్యూబ్‌లోకి స్టార్‌ హీరో కొత్త సినిమా.. రూ.100 కట్టి చూడొచ్చు

యూట్యూబ్‌లోకి స్టార్‌ హీరో కొత్త సినిమా.. రూ.100 కట్టి చూడొచ్చు

Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

2 hours ago
Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

14 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

14 hours ago
Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago
Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Rising Producers Press Meet: 50% పెంచుతాం.. బాధ్యత వహిస్తారా?

Rising Producers Press Meet: 50% పెంచుతాం.. బాధ్యత వహిస్తారా?

16 hours ago
Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

16 hours ago
Vijay Deverakonda: ఇంకెన్నాళ్లు ఇదే పబ్లిసిటీ దేవరకొండ?

Vijay Deverakonda: ఇంకెన్నాళ్లు ఇదే పబ్లిసిటీ దేవరకొండ?

16 hours ago
This Weekend Releases: ‘వార్ 2’ ‘కూలీ’ తో పాటు ఈ వారం 10 సినిమాలు విడుదల..!

This Weekend Releases: ‘వార్ 2’ ‘కూలీ’ తో పాటు ఈ వారం 10 సినిమాలు విడుదల..!

17 hours ago
NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

NTR: ‘సీఎం సీఎం’ అని అరిచినందుకే ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version