Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Alia Bhatt: అలియా భట్ అందం అదరహో.. బ్లాక్ డ్రెస్ లో ఉన్న అలియా భట్ ఫోటోలు వైరల్!

Alia Bhatt: అలియా భట్ అందం అదరహో.. బ్లాక్ డ్రెస్ లో ఉన్న అలియా భట్ ఫోటోలు వైరల్!

  • April 28, 2023 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: అలియా భట్  అందం అదరహో.. బ్లాక్ డ్రెస్ లో  ఉన్న అలియా భట్ ఫోటోలు వైరల్!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ భామ తాజాగా బ్లాక్ కలర్ ఔట్ఫిట్ డ్రెస్ లో సందడి చేసింది. ఈ ఔట్ఫిట్లో ఆలియా ఫిల్మ్ ఫేర్ ఈవెంట్కు హాజరైంది. తన మెస్మరైజింగ్ లుక్తో ఆ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. బ్లాక్ లాంగ్ ఫ్రాక్లో కోల్డ్ షోల్డర్ ఔట్ఫిట్లో ఆలియా చాలా ట్రెండీగా కనిపించింది. ఫిల్మ్ ఫేర్ ఈవెంట్కు హాజరైన ఆలియాకు గంగూబాయి కాఠియావాడి సినిమాకు గానూ ఉత్తమ కథానాయిక అవార్డు లభించింది.

ఈ భామ ఆ సినిమాలో వేశ్యగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎంత హిట్ అయిందో కూడా మనం చూసిందే. ఈ మూవీలో ఆలియా నటనకు ప్రేక్షకులే కాదు.. విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. గంగూభాయిగా ఆలియా నటన, డైలాగ్ డిక్షన్ అందర్నీ మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ కి అవార్డులు వచ్చాయి.

మరోవైపు ఈ ఈవెంట్లో ఆలియాను చూసి అందరూ తెగ షాక్ అయ్యారు. ఈ బ్యూటీ ఇటీవలే తల్లయిన విషయం తెలిసిందే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆలియా సూపర్ ఫిట్గా కనిపించడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర, గంగూబాయి కాఠియావాడి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం ఆలియా బాలీవుడ్లోనే సూపర్ బిజీగా ఉంది.

ఆలియా (Alia Bhatt) ప్రస్తుతం బాలీవుడ్లో రాకీ ఔర్ పింకీకి ప్రేమ్ కహానీ, జీ లే జరా అనే సినిమాల్లో నటిస్తోంది. ఇందులో రాకీ ఔర్ పింకీ కీ ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా ఈ ఏడాది ఆలియా హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

View this post on Instagram

A post shared by Rhea Kapoor (@rheakapoor)

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia
  • #Alia Bhatt
  • #Ranbir
  • #Ranbir Kapoor

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

21 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

21 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

22 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

22 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

10 mins ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

15 mins ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

3 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

5 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version