Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

  • May 12, 2025 / 02:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  కెరీర్‌లో ‘ఆదిత్య 369’  (Aditya 369)  ఒక చిరస్థాయి చిత్రం. 1991లో సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) దర్శకత్వంలో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆనాటి ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ని (Aditya 999) తీసుకురావాలని బాలయ్య ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. అయితే, రాజకీయ, నటనా బాధ్యతల మధ్య ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా డైరెక్ట్ చేయడం సాధ్యం కాకపోవడంతో, దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి  (Krish Jagarlamudi) ఈ బాధ్యతను అప్పగించినట్లు సమాచారం.

Aditya 999

ఆర్కా మీడియా సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ‘ఆదిత్య 999’ స్క్రిప్ట్ బాలయ్య వద్ద ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో తన కుమారుడు మోక్షజ్ఞను (Nandamuri Mokshagnya Teja)  హీరోగా పరిచయం చేయాలని బాలయ్య గతంలో ప్రకటించాడు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రశాంత్ వర్మతో  (Prasanth Varma)  ఓ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ, అది మధ్యలోనే ఆగిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?
  • 2 Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!
  • 3 Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

ఇప్పుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘ఆదిత్య 999’తో మోక్షజ్ఞ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. క్రిష్ జాగర్లమూడి, బాలయ్యతో గతంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni) , ‘ఎన్టీఆర్ బయోపిక్’ (NTR: Kathanayakudu)సినిమాలు తీసి ఒక టెక్నీషియన్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu)  ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన క్రిష్, అనుష్కతో (Anushka Shetty) ‘ఘాటీ’  (Ghaati)  సినిమాను ఇప్పటికే పట్టాలెక్కించాడు.

All set for Balakrishna’s Aditya 999 movie

ఈ సినిమా రిలీజ్ దశలో ఉండగా, బాలయ్యతో ‘ఆదిత్య 999’ ప్రాజెక్ట్‌ను కూడా క్రిష్ స్వీకరించినట్లు తెలుస్తోంది. క్రిష్ వేగంగా పనిచేసే తత్వం, బాలయ్య మైండ్‌సెట్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం ఈ సినిమా కోసం అతన్ని సరైన ఎంపికగా మార్చాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘ఆదిత్య 999’ సైన్స్-ఫిక్షన్ జోనర్‌లో రానుందని, ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో కొత్త కథను అందించనుందని అంటున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కానుందని, షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369
  • #Balakrishna
  • #krish jagarlamudi
  • #Singeetam Srinivasa Rao

Also Read

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

related news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Ghaati First Review: అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

trending news

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

2 hours ago
‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

2 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

3 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

3 hours ago
Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

3 hours ago

latest news

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

18 hours ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

21 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

22 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version