Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » టాలీవుడ్లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్!

టాలీవుడ్లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్!

  • April 25, 2025 / 06:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్!

మృణాల్ ఠాకూర్  (Mrunal Thakur) ‘సీతా రామం’ (Sita Ramam) అనే ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. అటు తర్వాత ‘హాయ్ నాన్న’ (Hi Nanna) అనే సినిమాలో కూడా నటించింది. అది కూడా హిట్టే. అయితే విజయ్ దేవరకొండకి (Vijay Devarakonda) జోడీగా చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star)  నిరాశపరిచింది. ప్రభాస్ (Prabhas) ‘కల్కి 2898 AD’ లో  (Kalki 2898 AD) చిన్న పాత్ర చేసినా ఈమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. ఈ క్రమంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తగ్గడం వల్ల బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వస్తుంది అనే టాక్ ఉంది.

Allu Arjun, Mrunal Thakur

అయితే అందులో నిజం లేదు అని ఈమె మొన్నామధ్య ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్లో కొంచెం ఎక్కువ సినిమాలు చేయడం వల్ల.. తెలుగులో కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలిపింది. ఇటీవల అడివి శేష్  (Adivi Sesh) ‘డెకాయిట్’ సినిమాలో ఈమె హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా అది పెద్ద ఆఫరే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!
  • 2 OTT Releases: ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!
  • 3 Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ఛాన్స్ కొట్టినట్టు ఇన్సైడ్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్  (Allu Arjun) సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందట. అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది.

Another glimpse getting ready from Allu Arjun, Atlee film

ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాబట్టి ముగ్గురు హీరోయిన్లు నటించాల్సి ఉంటుందట. అందులో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయినట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mrunal Thakur

Also Read

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

related news

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

Mrunal Thakur: మొన్నటిదాకా ధనుష్…. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, రూమర్స్ పై మృణాల్ రియాక్షన్..!

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

trending news

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

10 mins ago
Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Rajashekhar: లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

55 mins ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ 2వ వీకెండ్ కొంత రిలీఫ్

14 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

16 hours ago

latest news

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

19 hours ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

20 hours ago
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

20 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

20 hours ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version