కూతురితో కలిసి పెళ్లి వేడుకలో సందడి చేసిన అల్లు స్నేహ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇటీవల తన కజిన్ మ్యారేజ్ కు హాజరైంది. హైదరాబాద్లోనే అల్లు స్నేహ కజిన్ మ్యారేజ్ జరిగింది. ఈ వేడుకకు అల్లు స్నేహ తన కూతురు అర్హతో కలిసి హాజరవ్వడం విశేషం.ఈ వేడుకలో స్నేహ లుక్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి అని చెప్పాలి. ఈ వేడుకకు ఆమె హాఫ్ అండ్ హాఫ్ పర్పుల్ శారీని ధరించింది. ఆ శారీకి మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్,అలాగే కుందన్ నెక్ సెట్ జ్యువలరీ ని ధరించి చాలా గార్జియస్ గా కనిపిస్తుంది.

స్నేహ శారీ విలువ ఒక లక్ష పదిహేను వేల రూపాయలు అని తెలుస్తుంది.ఆమె లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ స్టైల్ కు ఎలా ఐకాన్ గా ఉంటాడో, అతని భార్య స్నేహ కూడా అంతే స్టైలిష్ గా మోడరన్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది.ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మబుద్ధి కాదు. టాలీవుడ్ హీరోయిన్స్ కంటే కూడా యమ స్టైలిష్ గా ట్రెండీగా ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!


సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.