Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ ఏం చేస్తున్నాడు?

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ ఏం చేస్తున్నాడు?

  • October 26, 2024 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ ఏం చేస్తున్నాడు?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) , తన కెరియర్ ను కొంచెం భిన్నమైన దిశలో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ‘దొరసాని’ (Dorasani) సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఆనంద్, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (Middle Class Melodies) , ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) , ‘హైవే’ (Highway) , ‘బేబీ’ (Baby) , ‘గంగం గణేశా’ (Gam Gam Ganesha) వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వీటిలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కానీ, అతని కెరియర్ కు నిజమైన బూస్ట్ ఇచ్చింది ‘బేబీ’. ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా మారింది.

Anand Devarakonda

‘బేబీ’ తర్వాత ఈ ఏడాది వచ్చిన ‘గంగం గణేశా’ ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా, ఆనంద్ తనకంటూ కొత్త ప్రాజెక్టులను పట్టుకున్నాడు. ప్రస్తుతం అతను ‘బేబీ’ సినిమాలో తనతో జతకట్టిన వైష్ణవి చైతన్యతో ‘డ్యూయెట్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ ఆనంతోజుతో మళ్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

ఈ చిత్రం ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. అలాగే ‘90s’ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్ తో ఫేమ్ సంపాదించిన యువ దర్శకుడు ఆదిత్య హాసన్ తో (Aditya Haasan) కూడా ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా యూత్ ఫుల్ కాన్సెప్ట్ లతో రూపొందనుండటంతో, యువ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందే సినిమా విదేశాలలో చదువు పూర్తి చేసుకున్న యువకుడి కథని ఆధారంగా తీసుకొని ఉంటుందట.

వెబ్ సిరీస్ తరహాలోనే ఆదిత్య ఈ కథను ఆసక్తికరంగా మలుస్తాడని భావిస్తున్నారు. మొత్తానికి, ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తన కెరియర్ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంపిక చేసుకుంటూ, యువతను ఆకట్టుకునే కథలతో సక్సెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్ అయితే ఆనంద్ దేవరకొండ మార్కెట్ మరో లెవెల్ కు వెళుతుంది.

త్రివిక్రమ్.. ఈసారి రాజమౌళి కంటే హై రేంజ్ లొనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Haasan
  • #Anand Deverakonda

Also Read

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

related news

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

EPIC – First Semester: ‘ఎపిక్’ గ్లింప్స్ రివ్యూ.. శేఖర్ కమ్ముల హీరో.. సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ మధ్య ప్రేమకథ!

trending news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

2 hours ago
Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

2 hours ago
తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

2 hours ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

9 hours ago

latest news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

2 hours ago
Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

7 hours ago
VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

10 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

10 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version