నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి'(Bhagavath Kesari) 2023 అక్టోబర్లో రిలీజ్ అయ్యింది.బాక్సాఫీస్ వద్ద అది మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. బాలకృష్ణ కెరీర్లో ఓ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఆ టైంలో ఈ సినిమాని వీక్షించిన వాళ్ళు తక్కువే. తర్వాత తమిళ, హిందీ వెర్షన్లు రిలీజ్ అయ్యాయి. అయితే కొద్దిరోజులుగా ‘భగవంత్ కేసరి’ తమిళ వెర్షన్ ప్రైమ్లో తెగ ట్రెండ్ అవుతుంది. Bhagavath Kesari దీనికి […]