ప్రస్తుతం బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది యాంకర్ వర్షిణి. పోటీగా అనసూయ, శ్రీముఖి, విష్ణు ప్రియ వంటి యాంకర్లు ఉన్నప్పటికీ.. నిత్యం ఈమె గురించి మాట్లాడుకునేలా ఏదో ఒకటి చేస్తుంటుంది ఈ అమ్మడు. ముఖ్యంగా కుర్రకారుని తన గ్లామర్ తో బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న ‘ఆకు చాటు పిందె తడిచె’ అనే రెయిన్ సాంగ్ లో తడి తడి అందాలతో కుర్రకారుని నిద్ర లేకుండా చేసింది.
దాని నుండీ ఇంకా వాళ్ళు బయటకు రాక ముందే బికినీ ఫోటోలతో వాళ్ళ మతులు పోగొడుతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న వైట్ షర్ట్ మాత్రమే ధరించి ఈమె చేసిన స్కిన్ షో ఫోటో షూట్ ను మించి అందంగా ఈ ఫోటోల్లో వర్షిణి కనిపిస్తుంది. చూస్తుంటే.. భవిష్యత్తులో ఈమె హాట్ యాంకర్ అనసూయను మించిపోయినా ఆశ్చర్య పడనవసరం లేదు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…
6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
