Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anil Sunkara: ఆ వార్తల గురించి స్పందించిన అనిల్ సుంకర.. ఏం చెప్పారంటే?

Anil Sunkara: ఆ వార్తల గురించి స్పందించిన అనిల్ సుంకర.. ఏం చెప్పారంటే?

  • August 15, 2023 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Sunkara: ఆ వార్తల గురించి స్పందించిన అనిల్ సుంకర.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకరకు ఈ ఏడాది ఏజెంట్, భోళా శంకర్ సినిమాలతో భారీ షాకులు తగిలాయి. ఈ రెండు సినిమాల నష్టం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే భోళా శంకర సినిమా రిలీజైన రోజు నుంచి ఈ సినిమా గురించి ఊహించని స్థాయిలో నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. వైరల్ అయిన వార్తలు చూసి మెగా ఫ్యాన్స్ సైతం షాకయ్యారు.

చిరంజీవి తన పారితోషికం విషయంలో అనిల్ సుంకరను ఇబ్బంది పెట్టారనే విధంగా ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలు మరీ శృతి మించడంతో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వైరల్ అయిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భోళా శంకర్ సినిమాకు సంబంధించి రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయని రెమ్యునరేషన్, ఆస్తుల తాకట్టు వార్తల్లో నిజం లేదని అనిల్ సుంకర పరోక్షంగా చెప్పుకొచ్చారు.

కొన్ని వెబ్ సైట్లు చిరంజీవి, అనిల్ మధ్య గ్యాప్ క్రియేట్ చేసేలా వార్తలు సృష్టిస్తున్న నేపథ్యంలో అవన్నీ బేస్ లెస్, సెన్స్ లెస్ మాటలని అనిల్ సుంకర అన్నారు. ఆ మాటల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని దయచేసి ఇలాంటి వార్తలను నమ్మొద్దని అనవసర డిస్కషన్లు పెట్టొద్దని ఆయన కోరారు. అనిల్ సుంకర క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలు అగిపోతాయేమో చూడాల్సి ఉంది.

చిరంజీవి అనిల్ సుంకర కాంబోలో మరో సినిమా తెరకెక్కనుందని ఆ సినిమా ద్వారా భోళా శంకర్ నష్టాల భర్తీ జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. భోళా శంకర్ రిజల్ట్ గురించి మెగాస్టార్ చిరంజీవి నుంచి స్పందన రావాల్సి ఉంది.

The rumours regarding the disputes that are being circulated online are completely BASELESS & SENSELESS and don’t have a single percent of truth in them.

We Kindly Request everyone
NOT to BELIEVE such kind of news and have unnecessary discussions over it.

— AK Entertainments (@AKentsOfficial) August 15, 2023

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Sunkara

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

5 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

12 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

13 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

14 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

15 hours ago

latest news

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

9 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

10 hours ago
Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version