Vidudala Part – 2 OTT: ‘విడుదల 2’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ!
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ‘విడుదల 2’(Vidudala Part 2). 2023లో విడుదలైన ‘విడుదల’ సినిమాకు సీక్వెల్ ఇది. దీంతో ‘విడుదల 2’ సినిమా మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు నిలవలేదు. తొలి భాగం అందుకున్న స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 19వ తేదీ […]