Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మెగా హీరోతో డిజాస్టర్ వచ్చినా.. బాలీవుడ్ లో ఛాన్స్!

మెగా హీరోతో డిజాస్టర్ వచ్చినా.. బాలీవుడ్ లో ఛాన్స్!

  • April 25, 2025 / 12:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోతో డిజాస్టర్ వచ్చినా.. బాలీవుడ్ లో ఛాన్స్!

దర్శకుల్లో కొందరికి మొదటి సినిమా ఫలితం కెరీర్ ను ఒక్కసారిగా మార్చేస్తుంది. కొన్ని సార్లు రెండో సినిమా అవకాశమే రాకపోవచ్చు. కానీ మొదటి సినిమానే డిజాస్టర్ అయితే? చాలామంది దర్శకుల కేరీర్ అక్కడితోనే ముగిసిపోతుంది. అయితే ‘గని’ (Ghani) ఫెయిల్యూర్ తర్వాత పెద్దగా కనిపించని దర్శకుడు కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati).. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. తన రెండో సినిమాను నేరుగా హిందీలో స్టార్ట్ చేయడం, అది కూడా ప్రముఖ నిర్మాత బ్యానర్‌పై కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Kiran Korrapati

Ghani Movie Director Kiran Korrapati To Make Bollywood Debut

మెగా హీరో వరుణ్ తేజ్‌తో (Varun Tej) 2023లో వచ్చిన ‘గని’ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఉపేంద్ర (Upendra Rao), సునీల్ శెట్టి (Suniel Shetty) వంటి స్టార్లు ఉన్నా.. కథ, కథనాల్లో సరైన ఎమోషన్ లేకపోవడంతో సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. థియేట్రికల్‌గా నష్టాలు మిగిల్చిన ‘గని’ తర్వాత కిరణ్ కనిపించలేదు. అంతా అతడిని ఒకే సినిమాతో ముగిసిపోయిన దర్శకుడిగా భావించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!
  • 2 OTT Releases: ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!
  • 3 Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

కానీ తాజాగా ఆయన బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఉత్తర భారతంలో పవిత్రంగా భావించే వారణాసిలో ఘాట్‌లపై పూజలు నిర్వహించి హిందీ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తి సాజిద్ ఖురేషీ. హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటికే అయిదు సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత.. కిరణ్ (Kiran Korrapati) టాలెంట్‌ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారని సమాచారం. సినిమాను ముంబయి, లక్నో లొకేషన్లలో భారీగా షూట్ చేయనున్నారు. ఈసారి కథ విషయంలో కిరణ్ ప్రత్యేక కసరత్తు చేశారట.

Ghani Movie Director Kiran Korrapati To Make Bollywood Debut

గతంలో వచ్చిన లోపాలను దృష్టిలో పెట్టుకుని మంచి స్క్రిప్ట్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని పట్టుదలగా ఉన్నారట. ప్రస్తుతం కాస్టింగ్ ప్రక్రియ జరుగుతుండగా, ఒక ప్రముఖ యాక్టర్‌ని హీరోగా తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవలే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్‌లో తమ అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో కిరణ్ కొర్రపాటి చేరడం గమనార్హం. ఒక డిజాస్టర్ తర్వాత పునర్జన్మలా బాలీవుడ్ ప్రయాణం ప్రారంభించిన ఈ యువ దర్శకుడికి ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

మరోసారి ఎన్టీఆర్ -శృతి హాసన్ కాంబో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani
  • #Kiran Korrapati

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version