Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య – బోయపాటి ల నెక్స్ట్ ప్రాజెక్ట్ అలా ఉండబోతుందట..!

Balakrishna: బాలయ్య – బోయపాటి ల నెక్స్ట్ ప్రాజెక్ట్ అలా ఉండబోతుందట..!

  • May 25, 2023 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య – బోయపాటి ల నెక్స్ట్ ప్రాజెక్ట్ అలా ఉండబోతుందట..!

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో మూడు సినిమాలు వచ్చాయి. అవే ‘సింహా’ ‘లెజెండ్’, ‘అఖండ‌’. ఇవన్నీ బ్లాక్ బస్టర్లే. పైగా ట్రేడ్ లో ఈ కాంబినేషన్ కు భారీ డిమాండ్ ఉంది. అందుకే డ‌బుల్ హ్యాట్రిక్‌కి రెడీ అయ్యింది ఈ కాంబినేషన్. ప్రస్తుతం బోయపాటి.. రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. మరోపక్క అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108 వ చిత్రాన్ని చేస్తున్నాడు. 109 మాత్రం తప్పకుండా బాలయ్యదే అని బాలయ్య టీం గట్టిగానే చెబుతుంది.

జూలై ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్… ‘అఖండ 2 ‘ గా ఉండబోతుందని ప్రచారం గట్టిగా జరిగింది. ‘అఖండ’ క్లైమాక్స్ లో సీక్వెల్ కి ఛాన్స్ ఉన్నట్టు ముగించాడు బోయపాటి. దీంతో.. బాలయ్య- బోయపాటి ల నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘అఖండ 2 ‘ అనే అనుకున్నారు అంతా..! కానీ ఇది అఖండ 2 కాదు. లెజెండ్ కి సీక్వెల్ గా ఈ క‌థ ఉండ‌బోతోంద‌ని టాక్.

Legend

లెజెండ్ లో పొలిటికల్ సెటైర్లు గట్టిగానే ఉంటాయి. 2014 ఎలక్షన్స్ టైంకి ఆ సినిమా టీడీపీ పార్టీ నేతలకు, అభిమానులకు మంచి మైలేజ్ ను అందించింది. బోయపాటి అయితే గతంలో టీడీపీ పార్టీకి ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే బాలయ్య – బోయపాటి ల ప్రాజెక్ట్ ‘లెజెండ్’ కి సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. 2024 ఎన్నిక‌ల టైంలో ఈ సినిమా కనుక రిలీజ్ అయితే రెండు రకాలుగా కూడా (Balakrishna) బాలయ్యకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Legend
  • #Nandamuri Balakrishna
  • #Srinu

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

22 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

23 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version