పుష్పరాజ్ గాడి ఫైర్ ఇండియా మొత్తం వ్యాపించి రచ్చ చేస్తోంది. 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి.. ఫాస్టెస్ట్ 1000 క్రోర్ కలెక్ట్ చేసిన ఇండియన్ మూవీగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది చిత్రం (Pushpa2: The Rule). సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) నటన మరియు సుకుమార్ (Sukumar) దర్శకత్వంతోపాటు శ్రీకాంత్ విస్సా మాటలు కూడా బాగా పేలాయి. ప్రత్యేకించి పంచ్ డైలాగుల్లా కాకుండా, సన్నివేశం మరియు సందర్భంలో మిళితమైన ఈ డైలాగ్స్ భలే పేలాయి. “పుష్ప 2” (Pushpa2: The Rule) సినిమాలో మాకు హైలైట్ అనిపించిన డైలాగ్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.