Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » బన్నీ వాస్ ‘గీతా ఆర్ట్స్’ నుండీ బయటకు వచ్చేస్తున్నాడా?

బన్నీ వాస్ ‘గీతా ఆర్ట్స్’ నుండీ బయటకు వచ్చేస్తున్నాడా?

  • February 4, 2025 / 12:15 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ వాస్ ‘గీతా ఆర్ట్స్’ నుండీ బయటకు వచ్చేస్తున్నాడా?

‘గీతా ఆర్ట్స్’ అధినేత, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి అల్లు అరవింద్ (Allu Aravind) గారికి బన్నీ వాస్ (Bunny Vasu)  అంటే చాలా నమ్మకం. అతని పెద్ద కొడుకు అల్లు బాబీ (Allu Bobby), చిన్న కొడుకు శిరీష్ (Allu Sirish)..ల కంటే కూడా బన్నీ వాస్ నే అరవింద్ ఎక్కువగా నమ్ముతారు. అందుకే అతని రెండో బ్యానర్ అయిన ‘జి ఎ 2 పిక్చర్స్’ కి బన్నీ వాస్ ను నిర్మాతగా చేశారు. అల్లు అరవింద్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ బ్యానర్ లో సక్సెస్ ఫుల్ మూవీస్ తీస్తూ వస్తున్నాడు బన్నీ వాస్.

Bunny Vasu

Bunny Vas will come out from Geetha Arts

అయితే కొన్నాళ్లుగా బన్నీ వాస్ ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ నుండి బయటకు వచ్చేసి వేరే బ్యానర్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై బన్నీ వాస్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా రాంగ్ గా ప్రొజెక్టు అవుతుంది. విషయం ఏంటి అంటే… అల్లు అరవింద్ గారికి నచ్చకపోయినా. నాకు నచ్చే కొన్ని కథలు ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

Bunny Vas will come out from Geetha Arts

‘గీతా ఆర్ట్స్’ లో ఉన్నప్పుడు నేను అరవింద్ గారు వద్దు అంటే ఆ కథల్ని పక్కన పెట్టేస్తూ వచ్చాను. ఇక్కడ ఉండగా అలాంటివి చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. అయితే అరవింద్ గారికి నచ్చకపోయినా.. నాకు నచ్చే కథల్ని పక్కన పెట్టడం ఎందుకు అని భావించి ఒక బ్యానర్ పెట్టాలని అని అనుకుంటున్నాను. అప్పుడు అరవింద్ గారికి నచ్చకపోయినా.. నాకు నచ్చే కథలు అందులో చేసుకునే ఆప్షన్ ఉంటుంది.

Tollywood Producer Bunny Vasu on Political Entry

ఇదే విషయం అరవింద్ గారికి చెప్పాను. అందుకు ఆయన.. నీకు నచ్చితే చేసుకో, కానీ కథ అయితే ముందుగా నాకు చెప్పు అన్నారు. సో నేను ‘గీతా ఆర్ట్స్’ లో నుండి బయటకి వెళ్ళను. కానీ నాకు నచ్చే కొన్ని కథలు.. అరవింద్ గారికి నచ్చకపోతే అందులో చేసుకుంటాను అంతే..! ” అంటూ చెప్పుకొచ్చాడు.

‘నేను లోకల్’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Bunny Vasu

Also Read

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

related news

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

trending news

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

6 mins ago
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

49 mins ago
బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

1 hour ago
Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

3 hours ago
SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

4 hours ago

latest news

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

7 hours ago
Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Madharasi: ‘మదరాసి’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago
Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

22 hours ago
Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version