‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాంచరణ్ (Ram Charan) నుండి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game changer) నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నష్టాలే మిగిలాయి. ఈ సినిమా కోసం చరణ్ 3 ఏళ్ళు కష్టపడ్డాడు.సరైన అప్డేట్లు కూడా లేకుండా అభిమానులను చాలా ఇబ్బంది పెట్టాడు దర్శకుడు శంకర్ (Shankar). మరోపక్క రీషూట్లు వంటి వాటితో నిర్మాత దిల్ రాజు (Dil […]