Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Chiranjeevi: వారసురాలపై మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్!

Chiranjeevi: వారసురాలపై మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్!

  • June 20, 2023 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: వారసురాలపై మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్!

మెగా ఫ్యామిలీ పట్టలేని ఆనందంలో మునిగితేలుతోంది. ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో చిరు మురిసిపోతున్నారు. తన మనవరాలికి స్వాగతం పలుకుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ సంబురంలో మునిగి తేలుతోంది. రామ్ చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా లిటిల్ ప్రిన్సెస్ కు వెల్క్ చెబుతూ.. రామ్ చరణ్ – ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నెట్టింట విషెస్ తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అంతటా మెగా ప్రిన్స్ మాటే వినిపిస్తోంది. అయితే, తన మనవరాలికి స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పట్టలేని ఆనందంలో మునిగి తేలుతున్నా చిరు ఎమోషనల్ గా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘లిటిల్ మెగా పిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీలో ఆనందం వెదజల్లావు. రామ్ చరణ్, ఉపాసనకు ఎప్పుడూ అందరీ దీవెనలు ఉన్నాయి. తాతగా చాలా ఆనందంగా ఉంది. గర్విస్తున్నాను.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

నిన్న రాత్రే ఉపాసన కొణిదెల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అన్ని పరీక్షల తర్వాత వైద్యులు ఈరోజు ఉదయం డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిందని ఆస్పత్రి బృందం వెల్లడించింది. ఈ శుభావార్త తెలియగానే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. లిటిల్ మెగా ప్రిన్స్ కు స్వాగతం పలికారు. రామ్ చరణ్ – ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే.. (Chiranjeevi) రామ్ చరణ్ తండ్రికావడంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తనుకున్నబిజీ షెడ్యూల్ ను ఓ మూడు నెలల వరకు పొడిగించారని తెలుస్తోంది. ఈ సమయం మొత్తం ఫ్యామిలీకే కేటాయించేలా ప్లాన్ చేశారంట. మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రావడం, మహాలక్ష్మి రాకతో మెగా ఇంట పట్టలేని ఆనందం కనిపిస్తోంది.

Welcome Little Mega Princess !! ❤️❤️❤️

You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!!

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Upasana

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

48 mins ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

1 hour ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

14 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

2 days ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version