Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

  • May 19, 2025 / 06:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

తన హీరోలని, హీరోయిన్లని, నటీనటులందరినీ కంఫర్ట్ జోన్లో పెట్టి తనకు కావాల్సిన ఔట్పుట్ రాబట్టుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడిని మించిన వాళ్ళు లేరు అనే చెప్పాలి. బాలయ్య (Nandamuri Balakrishna) వంటి టఫ్ పర్సన్స్ ను కూడా సెట్స్ లో లైటర్ వేన్లోకి మార్చేస్తుంటాడు అనిల్(Anil Ravipudi). అందుకే అతని సినిమాల్లో హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు అందరూ కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆ ఎనర్జీని ఫీలవుతాడు.

Chiranjeevi

Chiranjeevi Gave Full Freedom to Anil Ravipudi

నయనతార (Nayanthara)  వంటి స్టార్ హీరోయిన్ ప్రమోషన్స్ కి చాలా దూరంగా ఉంటుంది. అలాంటి ఆమె ఇంకా సెట్స్ లోకి అడుగుపెట్టకుండానే చిరు సినిమాని ఓకే చేసినట్లు ఓ వీడియో చేసింది అంటే అనిల్ రావిపూడి టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు. ఇక హీరో చిరంజీవి (Chiranjeevi)  కూడా తన ప్రతి సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యి.. దర్శకులకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు.ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Nayanthara On Board For Chiranjeevi, Anil Ravipudi's Mega 157 Movie (1)

కానీ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా విషయంలో ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారట. అనిల్ స్క్రిప్ట్ విన్నాక.. పూర్తిగా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారట. కూతురు సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మాత అనే టెన్షన్ కూడా లేకుండా అన్నీ ‘అనిల్ చూసుకుంటాడులే’ అనే అభిప్రాయానికి వచ్చేశారట చిరు. అంతలా అనిల్ కి చిరు ఇంప్రెస్ అయిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. మే 20న ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

Anil Ravipudi makes clarity about Chiranjeevi movie release

5 వారాల పాటు నాన్ స్టాప్ గా జరిగే షెడ్యూల్ ఇది. తర్వాత చిరుకి బ్రేక్ ఇస్తాడట అనిల్. ఆ తర్వాత చిరు లేని ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారు. బర్త్ డే కి ముందు చిరుతో మళ్ళీ చిన్న షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆగస్టుకి టీజర్ లేదా గ్లింప్స్ ఇచ్చే ఆలోచనలో కూడా అనిల్ ఉన్నట్టు తెలుస్తుంది. సో చిరుని ఏమాత్రం కంగారు పెట్టకుండా నవంబర్ కి సినిమాని కంప్లీట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్నాడట అనిల్ రావిపూడి.

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Nayanthara

Also Read

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

trending news

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

11 hours ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

15 hours ago
Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

16 hours ago

latest news

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

17 hours ago
Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

18 hours ago
Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

19 hours ago
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version