Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » Chiranjeevi Dropped Movies: అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Chiranjeevi Dropped Movies: అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

  • February 5, 2022 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi Dropped Movies: అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

ఎంతటి స్టార్‌ హీరో అయినా… మిడిల్‌ డ్రాప్‌లు పక్కా అంటుంటారు మన సినీ పండితులు. అయితే ఇదేదో ఆటలో అనుకునేరు… మేం చెప్పేది సినిమాల్లోనే. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం దేని గురించి చెబుతున్నామో. ఆఁ.. అదే మధ్యలో ఆగిపోయిన సినిమాల గురించి. ఈ రోజు… ఆగిపోయిన చిరంజీవి సినిమాల గురించి చూసుకుందామా. చిరు కెరీర్లో 150కిపైగా సినిమాలు ఉన్నాయి. అందులో చాలా సినిమాలు అనేక అవాంతరాలు దాటుకొని రిలీజ్‌ అయి ఉంటాయి. కొన్ని మాత్రం అడ్డంకులు దాటలేక, ఇంకొన్ని అసలు ప్రారంభమే కాక, మరికొన్నేమో ప్రారంభమైన చోట అగిపోయాయి. అవేంటో ఓసారి చూద్దాం.

* చిరంజీవి ఓకే చేసి ఆగిపోయిన సినిమాల జాబితా పెద్దగానే ఉంటుంది. అలాంటివాటిలో ‘భూలోక వీరుడు’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జానపదంగా ఈ సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారు. కానీ ఏమైందో కానీ… ఆ సినిమా మధ్యలోనే ఆపేశారు.

* ఇక ఇలాంటిదే మరో సినిమా ‘చెప్పాలని ఉంది’. రామ్‌గోపాల్‌ వర్మతో ఈ సినిమా అనౌన్స్‌ చేశాడు చిరంజీవి. కొంత భాగం షూటింగ్‌ కూడా అయ్యింది. భారీ ట్రాఫిక్‌ జామ్‌ కాన్సెప్ట్‌లో కొన్ని సీన్స్‌ తెరకెక్కించారు కూడా. కానీ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు.

Reason behind Chiranjeevi Ram Gopal Varma Movie Stopped1

* ఇప్పుడు పాన్‌ ఇండియా, పాన్‌ వరల్ట్‌ అంటున్నారు కానీ. చిరంజీవి ఎప్పుడో మొదలుపెట్టాడు ఆ తరహా సినిమా. అదే ‘అబు – బాగ్దాద్‌ గజదొంగ’. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ హాలీవుడ్‌ మూవీ… కొన్ని రోజులకు ఆగిపోయింది.

* చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమాలు చాలా వచ్చాయి. అందులో మరో సినిమా కూడా యాడ్‌ అవ్వాల్సింది కానీ మిస్‌ అయ్యింది. అదే ‘వజ్రాల దొంగ’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ తర్వాత ఆగిపోయింది.

* శ్రీదేవి సినిమా పక్కపెడితే… అదే కోదండరామిరెడ్డి చిరంజీవితో మరో సినిమా ప్లాన్‌ చేశారు. ఇద్దరు పెళ్లాల కథతో ఆ సినిమా అనుకున్నారు. సరిగ్గా క్లైమాక్స్‌ కుదరకపోవడంతో ఆ సినిమా కూడా ఆపేశారు. రేపు పూజా కార్యక్రమం అనగా… ఆ సినిమా ఆగిపోయింది.

* వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి కూడా చిరంజీవితో సినిమా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు.

* ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలు, కుటుంబ కథలు తీయడం ఆ రోజుల్లో మంచి విజయాలు అందుకున్న దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య. ఈ క్రమంలో ఆయన చిరంజీవితో ఓ సినిమా అనుకొని, అంతా ఓకే అయ్యింది. కానీ ఆ సినిమా ముందుకెళ్లలేదు.

* రాజకీయాల నుండి తప్పుకున్నాక చిరంజీవి ఇండస్ట్రీ రీఎంట్రీ ‘ఆటో జానీ’తో అన్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఈ సినిమా అంటూ దాదాపు అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. దీని మీద చాలా రోజులు చర్చ జరిగింది. చాలా వెర్షన్‌లు విన్నారు చిరు. కానీ సినిమా వర్కౌట్‌ అవ్వలేదు.

* అంతకుముందు కూడా చిరంజీవి – పూరి జగన్నాథ్‌ కాంబోలో మరో సినిమా కూడా అనుకున్నారు. దీని గురించి సెమీ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అదే ‘ఆంధ్రావాలా’. అప్పట్లో చిరంజీవి ఓకే చేయలేదు. ఆ తర్వాత ఫలితం మీకు తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

1 hour ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

22 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

23 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

23 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

24 hours ago

latest news

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

33 mins ago
Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

49 mins ago
PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

1 hour ago
NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

1 hour ago
AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version