Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Devi Sri Prasad: బ్లాక్ బస్టర్ కాంబో.. పవన్ సినిమాతో ప్యాకప్..!

Devi Sri Prasad: బ్లాక్ బస్టర్ కాంబో.. పవన్ సినిమాతో ప్యాకప్..!

  • November 26, 2024 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: బ్లాక్ బస్టర్ కాంబో.. పవన్ సినిమాతో ప్యాకప్..!

దేవి శ్రీ ప్రసాద్  (Devi Sri Prasad).. టాలీవుడ్లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. చాలా మంది దర్శకనిర్మాతలకు ఇతను హాట్ ఫేవరెట్. దర్శకుల్లో చూసుకుంటే.. దేవి లేకుండా సుకుమార్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేసింది లేదు. రాజమౌళికి  (S. S. Rajamouli) కీరవాణి (M. M. Keeravani) ఎలాగో.. సుకుమార్ కి   (Sukumar) దేవి అలా అనమాట.ఈ కాంబోని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు అని ‘పుష్ప 2’ తో ప్రూవ్ అయ్యింది. హీరో, నిర్మాత..ల నుండి సంగీత దర్శకుడిని మార్చేయమని ఎంత ఒత్తిడి వచ్చినా దేవిని సుకుమార్ మార్చలేదు. ఇక ముందు కూడా మార్చడు అని కన్ఫర్మ్ అయిపోయింది.

Devi Sri Prasad

మరోపక్క ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు నవీన్, రవి.లు నిర్మించిన ఎక్కువ సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది. వీరి కాంబినేషన్లో ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘రంగస్థలం’ (Rangasthalam) ‘చిత్రలహరి’ (Chitralahari) ‘ఉప్పెన’ (Uppena) ‘పుష్ప’ (Pushpa: The Rise) ‘వాల్తేరు వీరయ్య’  (Waltair Veerayya) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వంటి సినిమాలు వచ్చాయి. అంటే ఈ కాంబోలో ఇప్పటివరకు 8 సినిమాలు వచ్చాయి. సరిగ్గా గమనిస్తే అవన్నీ హిట్ సినిమాలే. కానీ ‘పుష్ప 2’ విషయంలో దేవికి, మైత్రికి గ్యాప్ వచ్చింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్ తో.. ఆ విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఆ ఈవెంట్లో మైత్రి రవిని ఉద్దేశించి స్టేజిపై ఓపెన్ అయిపోయాడు దేవి. ‘నాపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి’ అంటూ తన మనసులో ఉన్న బాధని అంతా కక్కేశాడు. దీంతో దేవి పై ‘మైత్రి’ అధినేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుగులో చేసే ఈవెంట్లో ప్రస్తావిస్తే పర్వాలేదు.. కానీ తమిళనాడులో జరిగిన ఈవెంట్లో రివీల్ చేయడంతో.. దేవి కామెంట్స్ అక్కడ కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో కోలీవుడ్లో కూడా అడుగుపెడుతుంది ‘మైత్రి’ సంస్థ. ఇలాంటి టైంలో.. అంటే మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే దేవి వాళ్ళపై కంప్లైంట్ చేయడం అనే అక్కడ చాలా చర్చలకు దారితీసింది. పైగా దేవి అక్కడ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ (Vijay Thalapathy) , అజిత్ (Ajith), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి స్టార్ హీరోలతో ఎప్పుడో పనిచేశాడు దేవి. అందువల్ల దేవి కామెంట్స్ అక్కడ బాగా వైరల్ అయ్యాయి.

దీంతో ‘మైత్రి’ నిర్మాతలు.. దేవిపై గుర్రుగా ఉన్నారట. ఈ బ్యానర్లో దేవి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా చేయాల్సి ఉంది. అది కనుక కంప్లీట్ అయిపోతే.. ఇక దేవిని పక్కన పెట్టేయాలని వాళ్ళు భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి.. ‘ఉస్తాద్’ నుండి కూడా దేవిని తీసేయాలని వాళ్ళు భావించారట. కానీ ప్రాజెక్టు మధ్యలో తీసేస్తే పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆగారట. సో ‘ఉస్తాద్’ తో దేవికి ‘మైత్రి’ ఫుల్స్టాప్ పెట్టే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.

 ‘మిస్ యు’ రిలీజ్ గురించి సిద్ధార్థ్ ఆత్మవిశ్వాసం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

1 hour ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

3 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

5 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

8 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

8 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

5 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

6 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

8 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

8 hours ago
Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version