Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Gopichand Malineni: యానిమాల్ డైరక్టర్ గురించి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఏమన్నారు అంటే?

Gopichand Malineni: యానిమాల్ డైరక్టర్ గురించి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఏమన్నారు అంటే?

  • December 29, 2023 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand Malineni: యానిమాల్ డైరక్టర్ గురించి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఏమన్నారు అంటే?

రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు డైరెక్షన్ వహించినటువంటి సందీప్ రెడ్డి టేకింగ్ పై ఎంతోమంది టాలీవుడ్ డైరెక్టర్లు రియాక్ట్ అవుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇటీవల డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిన్న రాత్రి నేను ఈ సినిమా చూశానని తెలిపారు. సినిమా చూసిన తర్వాత నాకు రాత్రి మొత్తం నిద్ర పట్టలేదని గోపీచంద్ వెల్లడించారు. అసలు సందీప్ రెడ్డి ఇంత బ్రూటల్‌గా సినిమాను ఎలా నెరేట్ చేశాడని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ టేకింగ్ కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ గోపీచంద్ అన్నారు. ఇలా గోపీచంద్ (Gopichand Malineni) సందీప్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు అందించగా అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాపై ఇదే స్థాయిలో తన రివ్యూ ఇచ్చారు.

ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్ సినిమాల విషయంలో నేను మరింత కన్ఫ్యూజన్ కి గురి అయ్యానని తెలిపారు. బలగం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్ వేణు సైతం యానిమల్ సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా వేణు సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ పై అలాగే అనిమల్ సినిమాపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Director Gopichand Malineni
  • #Sandeep Reddy Vanga

Also Read

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

related news

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

trending news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

13 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

14 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

16 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

20 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

20 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

13 hours ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

14 hours ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version