Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా `పీన‌ట్ డైమండ్` సినిమా ట్రైలర్ విడుదల…!!

ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా `పీన‌ట్ డైమండ్` సినిమా ట్రైలర్ విడుదల…!!

  • June 14, 2021 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా `పీన‌ట్ డైమండ్` సినిమా ట్రైలర్ విడుదల…!!

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా `పీన‌ట్ డైమండ్`. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు..

ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. `పీన‌ట్ డైమండ్` టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది. రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను.. ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Sardar
  • #Abhinav Sardhar Patel
  • #Chandini Tamilarasan
  • #Peanut Diamond
  • #Ram Karthik

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

5 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

6 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

9 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

10 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

7 hours ago
Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

9 hours ago
Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version