Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Trinadha Rao Nakkina: తప్పు తప్పే.. మొత్తానికి క్షమాపణ చెప్పిన దర్శకుడు!

Trinadha Rao Nakkina: తప్పు తప్పే.. మొత్తానికి క్షమాపణ చెప్పిన దర్శకుడు!

  • January 13, 2025 / 11:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trinadha Rao Nakkina: తప్పు తప్పే.. మొత్తానికి క్షమాపణ చెప్పిన దర్శకుడు!

మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హీరోయిన్ అన్షు శరీరాకృతి గురించి వ్యాఖ్యానించిన త్రినాథరావు మాటలు నెటిజన్లను తీవ్రంగా కదిలించాయి. ‘‘మరింత బరువు పెరిగితే తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతుందని అన్షుకు చెప్పాను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా మారాయి. ఈ కామెంట్స్‌కి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

Trinadha Rao Nakkina

నెటిజన్లు, సినీ అభిమానులు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రినాథరావు సరదాగా చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదం చుట్టూ ట్రోలింగ్ కొనసాగుతుండడంతో, దర్శకుడు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. త్రినాథరావు ఓ వీడియో ద్వారా తన మాటల వల్ల ఎవరైనా బాధపడినట్లయితే, అందుకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.

Director Trinadha Rao Nakkina apologizes after controversial comments

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

‘‘మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు. నేను ఎవరిని కించపరచాలని అనుకోలేదు. అయినప్పటికీ తప్పు తప్పే. ఎవరైనా నా మాటలకు బాధపడి ఉంటే క్షమించండి అని అడుగుతున్నాను’’ అని త్రినాథరావు స్పష్టం చేశారు. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రీతూ వర్మ పేరు గుర్తుపట్టకపోవడం వంటి సంఘటనలు కూడా నెటిజన్ల ట్రోలింగ్‌కి ఆహుతయ్యాయి. త్రినాథరావు వాటర్ బాటిల్ అడగడం వంటి చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పెద్దగా పెంచుతూ విమర్శలు గుప్పించారు. ఇది అల్లు అర్జున్ పుష్ప 2 ప్రెస్ మీట్ పై ట్రోల్ చేసినట్లు ఉండడంతో వివాదాన్ని మరింత పెంచింది.

Why Trinadha Rao Nakkina talked like this

దర్శకుడి సరదాగా చేసిన ప్రయత్నం పెద్ద సమస్యగా మారడం పట్ల సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మజాకా చిత్రం ఇప్పటికే మంచి అంచనాలు పొందినప్పటికీ, ఈ వివాదం ప్రభావం సినిమాపై ఉంటుందా అనే ఆందోళన నెలకొంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన టీజర్‌కు సానుకూల స్పందన వచ్చినా, ఈ వివాదం విడుదలకు ముందు ఇబ్బంది కలిగించేలా ఉంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో, సుందీప్ కిషన్, రీతూ వర్మ, అన్షు కీలక పాత్రల్లో నటించారు.

త్రినాథరావు నక్కిన ఇబ్బందికర వ్యాఖ్యలు… ఇలా ఎందుకు చేశారు అవసరమా!

First Comment

Apologize Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trinadha Rao Nakkina

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version