Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Eagle Collections: ‘ఈగల్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Eagle Collections: ‘ఈగల్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 16, 2024 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eagle Collections: ‘ఈగల్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ,ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి.

కానీ వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.35 cr
సీడెడ్ 1.77 cr
ఉత్తరాంధ్ర 1.53 cr
ఈస్ట్ 1.05 cr
వెస్ట్ 0.63 cr
గుంటూరు 0.99 cr
కృష్ణా 0.68 cr
నెల్లూరు 0.48 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15 cr
 ఓవర్సీస్ 1.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 14.03 cr (షేర్)

‘ఈగల్’ (Eagle) కి రూ. 22.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.22.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.14.03 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.8.27 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Eagle
  • #Eagle Collections
  • #Karthik Gattamneni
  • #Kavya Thapar

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

related news

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

trending news

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

6 hours ago
Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

7 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

10 hours ago

latest news

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

5 hours ago
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

10 hours ago
Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version