Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌ సంబర పడిపోతున్న ఆ సెంటిమెంట్ ఏంటంటే..?

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌ సంబర పడిపోతున్న ఆ సెంటిమెంట్ ఏంటంటే..?

  • February 14, 2023 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌ సంబర పడిపోతున్న ఆ సెంటిమెంట్ ఏంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB 28 రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.. సినిమా ప్రకటించిన దగ్గరి నుండి పలు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో కాస్త ఆలస్యంగానే సెట్స్ మీదకెళ్లింది టీమ్.. పూజా హెగ్డే కథానాయిక.. హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఎస్. రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. జగపతి బాబు, మహేష్ తండ్రిగా నటిస్తున్నారని సమాచారం. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ చేస్తున్న మూడవ సినిమా ఇది.

పన్నేండేళ్ల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడం.. ‘ఖలేజా’ తో నిరాశపరిచిన త్రివిక్రమ్.. ఈసారి ఎలాగైనా మహేష్ బాబుకి సాలిడ్ సూపర్ హిట్ ఇవ్వాలని కసి మీద ఉండడంతో పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.. ఇప్పటికే కొన్ని వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యి.. నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్టార్ కాస్టింగ్ నుండి ఇతర విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు టీం..

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ సెంటిమెంట్ విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అదేంటంటే.. మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ 2005 ఆగస్టు 10న.. అంటే మహేష్ పుట్టినరోజు మర్నాడు విడుదలై ఘన విజయం సాధించింది. మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత చేరువ చేసింది. ‘ఖలేజా’ 2010 అక్టోబర్ 7న వచ్చింది. రిజల్ట్ తెలిసిందే..

ఇప్పుడు SSMB 28ని కూడా ఆగస్టులోనే రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేశారు. అది కూడా ఆగస్టు 11వ తేదీని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈలెక్కన ‘అతడు’ విడుదలైన మరుసటి రోజునే SSMB 28 కూడా వదులుతున్నారు కాబట్టి, దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆగస్టు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. ఆ మ్యాజిక్ జరిగి సినిమా సూపర్ హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు..

#Athadu 10th August 2005#SSMB28 11th August 2023
#SuperStar @urstrulyMahesh #Trivikram #SSMB28 pic.twitter.com/uOg19WvzG5

— Trivikram (@Trivikram_Fans) February 13, 2023

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #SSMB28
  • #trivikram

Also Read

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

related news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

trending news

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

51 mins ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

1 hour ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

2 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

2 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

3 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

28 mins ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

43 mins ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

2 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

4 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version