Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » దాసరి మరణాన్ని జీర్ణించుకులేకపోతున్న సినీ తారలు

దాసరి మరణాన్ని జీర్ణించుకులేకపోతున్న సినీ తారలు

  • May 31, 2017 / 07:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దాసరి మరణాన్ని జీర్ణించుకులేకపోతున్న సినీ తారలు

దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిని సినీప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువుగారు కన్నుమూయడం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్వీట్ల ద్వారా స్పందనను తెలియజేసారు.

గొప్ప దర్శకుల్లో ఒకరుDasari Narayanarao‘దాసరి నారాయణ రావు నా ప్రియ, సన్నిహిత శ్రేయోభిలాషి. భారతదేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరు. ఆయన మరణం మొత్తం భారత చిత్ర పరిశ్రమకు లోటు. ఆయన కుటుంబానికి నా సంతాపం. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ – రజనీకాంత్‌

చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుDasari Narayanarao‘దాసరి నారాయణ రావు కుటుంబానికి నా సానుభూతి. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు. స్వర్గీయులు కేబీ సర్‌ (కె. బాలచందర్‌) ఆయన్ను ఆరాధించేవారు’ – కమల్‌హాసన్‌

దిగ్భ్రాంతికి గురయ్యాను Dasari Narayanarao‘దాసరి నారాయణ గారి మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. ఆయన మరణం ఏర్పరచిన లోటు ఎప్పటికీ తీరదు. ఆయన కుటుంబానికి అందరి ప్రార్థనలు తోడుంటాయి’ – మహేశ్‌బాబు

దిగ్గజం ఇక లేదుDasari Narayanarao‘తెలుగు చిత్ర కళామ్మతల్లి కన్న ఒక దిగ్గజం ఇక లేదు. మరువదు ఈ పరిశ్రమ మీ సేవలను. దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ – ఎన్టీఆర్‌

ఎప్పటికీ సజీవంగానేDasari Narayanarao‘శకం ముగిసింది. కానీ లెజెండ్స్‌ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు’ – పూరీ జగన్నాథ్‌

బహుముఖ ప్రతిభాశాలిDasari Narayanarao‘రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, సంపాదకుడు బహుముఖ ప్రతిభాశాలి దాసరి గారి అస్తమయం. తెలుగు వారికి తీరని లోటు’ – హరీశ్‌ శంకర్‌

మీరెప్పుడూ మాకు జ్ఞాపకంDasari Narayanarao‘దాసరి నారాయణ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పుడూ మాకు జ్ఞాపకం ఉంటారు’.
– రకుల్‌ప్రీత్‌ సింగ్‌

వెలుగును కోల్పోయాం Dasari Narayanarao‘మన చిత్ర పరిశ్రమ.. దారి చూపే వెలుగును కోల్పోయింది. దాసరి నారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ – అల్లరి నరేశ్‌

గొప్ప వ్యక్తిDasari Narayanarao‘దాసరి నారాయణ రావు గారు గొప్ప వ్యక్తి. ఇది చిత్ర పరిశ్రమకు, ఆయన కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా’ – రాజ్‌ తరుణ్‌

మా తరానికి మీరే స్ఫూర్తి Dasari Narayanarao‘హృదయ విదారకమైన వార్త, మనకు తీరని లోటు. దాసరి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మా తరానికి మీరు స్ఫూర్తిదాయకం. మా హృదయాల్లో మీరెప్పుడూ నిలిచి ఉంటారు’ – మారుతి

మీ పనితీరు మమ్మల్ని వీడిపోదుDasari Narayanarao‘మీ ఆత్మకు శాంతి చేకూరాలని దాసరి గారు. మీ గొప్ప పనితీరు మిమల్ని ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంది’ – వరుణ్‌ తేజ్‌

మాతోనే మీ క్లాసిక్ Dasari Narayanarao‘లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన తన క్లాసిక్స్‌ ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటారు’ – నాని

మీ లోటు తీర్చలేనిదిDasari Narayanarao‘దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’. – సునీల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Dasari Narayana Rao
  • #Dasari Narayana Rao Dead
  • #Dasari Narayana Rao Health
  • #Dasari Narayana Rao Movies

Also Read

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

related news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

trending news

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

55 mins ago
అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

2 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

4 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

4 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

10 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

25 mins ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

4 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

7 hours ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

24 hours ago
Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version