Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Gaami: ఫస్ట్ సింగిల్ తో అంచనాలు పెంచేసిన విశ్వక్ సేన్.. సూపర్ సాంగ్ అంటూ!

Gaami: ఫస్ట్ సింగిల్ తో అంచనాలు పెంచేసిన విశ్వక్ సేన్.. సూపర్ సాంగ్ అంటూ!

  • February 24, 2024 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaami: ఫస్ట్ సింగిల్ తో అంచనాలు పెంచేసిన విశ్వక్  సేన్.. సూపర్ సాంగ్ అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ నటించిన గామి మూవీ మార్చి నెల 8వ తేదీన మహా శివరాత్రి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గామి టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాగా తాజాగా ఈ సినిమా నుంచి “గమ్యాన్నే చేధించే” అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 2024 బెస్ట్ సాంగ్స్ లో గమ్యాన్ని చేధించే సాంగ్ ఒకటిగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తి & సుగుణమ్మ తమ గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. స్వీకర్ అగస్తీ సంగీతం అందించగా సనపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటించడం గమనార్హం. గమ్యాన్నే చేధించే సాంగ్ కు యూట్యూబ్ లో విడుదలైన సాంగ్ కొంత సమయానికే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో వరుస విజయాలు సాధిస్తున్న విశ్వక్ సేన్ (Gaami) ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించనుండగా విద్యాధర్ కాగిత డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. నెటిజన్లు ఈ సాంగ్ గురించి స్పందిస్తూ మాస్ కా దాస్ విశ్వక్ గామి మూవీ నుంచి మరో సూపర్ సాంగ్ విడుదలైందని ఈ సాంగ్ మైండ్ లో నుంచి పోవడం లేదని కామెంట్లు చేస్తున్నారు.

బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గామి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని విశ్వక్ సేన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaami
  • #Vishwak Sen

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

55 mins ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

1 hour ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

2 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

2 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

2 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

8 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

9 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version