Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » ‘జార్జ్ రెడ్డి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘జార్జ్ రెడ్డి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • November 30, 2019 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జార్జ్ రెడ్డి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

సందీప్ మాధవ్ హీరోగా జీవన్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి’ చిత్రం ఈ మధ్యే విడుదలయ్యి డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ‘మైక్ మూవీస్’ ‘సిల్లీ మాంక్స్ స్టూడియోస్’ ‘త్రీ లైన్ సినిమాస్’ నిర్మాణ సంస్థల పై అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ కల్లెక్షన్లని రాబడుతోంది. మొదటి రోజు ఈ చిత్రం టాక్ చూసిన వారు ఈ స్థాయి కలెక్షన్లు ఆశించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మొదటి నుండీ ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఉండడంతో పర్వాలేదనిపించేలా కలెక్షన్లు నమోదవుతున్నాయి.

George Reddy Movie Review & Rating 1

ఇక ‘జార్జ్ రెడ్డి’ చిత్రానికి 3 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2.51 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మరో 0.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వారం ఒక్క ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని పక్కన పెట్టేస్తే పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు లేవు. కాబట్టి ఈ వీకెండ్ కూడా క్యాష్ చేసుకుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీ అనే చెప్పాలి. మరి ఫైనల్ గా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #George Reddy Movie
  • #George Reddy Movie Collections
  • #George Reddy Movie review
  • #George Reddy review
  • #Jeevan Reddy

Also Read

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

related news

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

Pawan Kalyan, Surender Reddy: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి.. ఎక్కడ తేడా కొడుతోంది?

trending news

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

13 hours ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

16 hours ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

18 hours ago

latest news

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

14 hours ago
Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

19 hours ago
వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా హీరోయిన్‌ ఆమెనేనా? లేదంటూనే లీక్‌ ఇచ్చిందా?

OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version