తెలుగు ప్రేక్షకులకు “రంగం” సినిమాతో సుపరిచితుడైన జీవా (Jiiva) అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. తాజాగా ఫాంటసీ థ్రిల్లర్ తో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు. పా విజయ్ (Pa. Vijay) దర్శకత్వంలో తెరకెక్కిన “అగత్యా” చిత్రంలో రాశీఖన్నా (Raashi Khanna) హీరోయిన్ గా కనిపించగా, అర్జున్ సర్జా (Arjun Sarja) కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు టైటిల్ విషయంలో మేకర్స్ కే క్లారిటీ లేకపోవడం, కొన్ని పోస్టర్స్ లో “అగాధియా” అని ఇంకొన్ని పోస్టర్స్ […]