Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ యాక్సిడెంట్ వార్తలను ఖండించిన సన్నిహితులు

ఎన్టీఆర్ యాక్సిడెంట్ వార్తలను ఖండించిన సన్నిహితులు

  • March 13, 2018 / 09:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ యాక్సిడెంట్ వార్తలను ఖండించిన సన్నిహితులు

రెండు రోజుల క్రితం టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌కు యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ వార్తలు చాలా ఇబ్బంది పెడుతుండడంతో శ్రీకాంత్ స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, తను క్షేమంగా ఉన్నానని చెప్పారు. ఇలాంటి వార్తలు వల్ల కుటుంబసభ్యులు ఆందోళన పడతారని, లైక్లు, వ్యూస్ కోసం ఇలా రాయవద్దని సూచించారు. అయినా ఇటువంటి గాసిప్స్ ఆగడం లేదు. రాజమౌళి సినిమా ఫోటో షూట్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని నిన్న సోషల్ మీడియాలో గాసిప్ హల్ చల్ చేసింది. ఈ వార్తతో తారక్ అభిమానులు కంగారు పడ్డారు.

తమ హీరో ఎలా ఉన్నారంటూ ఆరాతీయడం మొదలెట్టారు. దీంతో ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించారు. అసలు ఎన్టీఆర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. తారక్ చాలా ఆరోగ్యాంగా ఉన్నారని స్పష్టం చేశారు. లాస్ ఏంజిల్స్ లో ఫోటో షూట్ పూర్తి చేసుకొని నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారని వెల్లడించారు. రెస్ట్ తీసుకోకుండా వచ్చిన వెంటనే జిమ్ కి వెళ్లారని, వ్యాయామం చేయడంలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఇటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని కోరారు. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ చిత్రం కోసమే తారక్ మరింత ఫిట్ గా తయారవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Jr NTR Accident

Also Read

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

related news

Chiranjeevi, Jr NTR: ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకి కూడా అలాంటి రికార్డు ఉందా.. 23 ఏళ్ళ క్రితం అలా..

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Naga Vamsi: ఎన్టీఆర్‌ కొత్త సినిమా.. పూర్తి క్లారిటీ ఇదీ అంటున్న నాగవంశీ

Naga Vamsi, Jr NTR: ఆ సినిమాను మించేలా మా సినిమా అనౌన్స్‌మెంట్‌..!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Jr NTR, Hrithik Roshan: ‘వార్ 2’ కోసం హైదరాబాద్ కి హృతిక్.. ఎప్పుడంటే..?!

trending news

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

Fish Venkat Remuneration: ఫిష్ వెంకట్ చిన్న ఆర్టిస్ట్ కాదు.. కానీ అదే మైనస్ అయ్యింది..!

13 hours ago
Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

Hansika: మొత్తానికి ఓపెన్ అయిపోయిన హన్సిక భర్త..!

15 hours ago
Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

20 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

20 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

21 hours ago

latest news

Vijay Deverakonda: పేరు మారిన విజయ్‌ దేవరకొండ సినిమా.. ఎవరికీ రాకూడని కష్టమిది!

16 hours ago
Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

19 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version